Maha Vamsi:

Maha Vamsi: హరీష్ రావు తండ్రి భౌతికకాయానికి నివాళులు అర్పించిన మహా వంశీ

Maha Vamsi: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి, దివంగత తన్నీరు సత్యనారాయణ గారి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మహాగ్రూప్‌ ఆఫ్‌ ఛానెల్స్ ఛైర్మన్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన మహా వంశీ గారు హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు.

సత్యనారాయణ గారి పార్థివ దేహాన్ని సందర్శించి, మహా వంశీ గారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన హరీష్ రావు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *