Lottery Winner

Lottery Winner: 287 కోట్లు రూ. లాటరీ గెలుచుకున్నాడు.. కానీ మరణించాడు

Lottery Winner: రాత్రింబగళ్లు కష్టపడి డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరి కల. కొంత మంది ఎంత కష్టా పాడిన వాల్లు సంపాదినిచిది వల్ల ఖర్చులకే సరిపోదు. కొందరు కష్టం తో పాటు లక్ ని కూడా నాముతారు. దింతో అప్పుచేసి ఐన లాటరీ టికెట్ కొంటారు. నూటిలో ఒక్కరూ ఆ లాటరీని గెలుచుకుంటారు. అక్షరాలా 287 కోట్లు డబ్బుని గెలుచుకున్నాడు దింతో ఆ వ్వక్తి తన కలలని నెరవేర్చుకుందాం అని అనుకున్నాడు కానీ అంతలోనే మరణించాడు. 

బ్రెజిల్ కి చెందిన రైతు 32 సేంట్ లు పెట్టి 32మిలియన్ లాటరీ ని కొన్ని జాక్‌పాట్‌ను గెలుచుకున్నారు. భారత కరెన్సీ లో చేపల్లి అంటే 283.6 కోట్లు. ఇంత మొత్తం గెలిస్తే తన కలలన్నీ నెరవేర్చుకోవచ్చని భావించిన ఆంటోనీ.. కొద్ది రోజుల్లోనే గుండెపోటుతో చనిపోయాడు.

ఇది కూడా చదవండి; Tirumala: తిరుమల దర్శనాల కోసం ఏకంగా హోమ్ మంత్రినే వాడేశాడు.. చివరికి ఏమైందంటే..

Lottery Winner: టాక్స్ పోను మిగిలిన డబ్బుతో ఇల్లు కొనుక్కోవాలని ఆంటోని అనుకున్నారు. దానికంటే ముందు తన ఉన్న పంటి సమస్య కి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం డెంటల్ క్లినిక్ కి వెళ్ళాడు. అయితే సర్జరీ సమయంలో అతనికి గుండెపోటు రావడం తో అక్కడే మరణించాడు. ఈ విషయమై ఆంటోని కుటుంబీకులు శస్త్ర చికిత్స జరుగుతున్న క్లినిక్‌పై అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *