Kangana Ranaut

Kangana Ranaut: జయా బచ్చన్ తీరుపై మరోసారి మండిపడ్డ కంగన!

Kangana Ranaut: బాలీవుడ్ లో మరోసారి రచ్చ మొదలైంది. సీనియర్ నటి, ఎంపీ జయా బచ్చన్ ఓ ఈవెంట్ లో అభిమానితో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయింది. అయితే, ఈ వివాదంలోకి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఎంటరై, జయాను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: Kim Kardashian: కిమ్ కర్దాషియన్ విడాకుల సంచలనం.. షాకిస్తున్న కారణం?

ఢిల్లీలోని ఓ ఈవెంట్ లో జయా బచ్చన్ అభిమానితో సెల్ఫీ విషయంలో తీవ్రంగా స్పందించారు. వీడియో వైరల్ కాగా, నెటిజన్లు ఆమె ప్రవర్తనపై విమర్శలు గుప్పించారు. ఈ వివాదంలో కంగన కూడా రనౌత్ జయాను “చెడిపోయిన విశేషాధికారం కలిగిన మహిళ. అమితాబ్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను, చర్యలను భరించారు. ఆ సమాజ్‌వాదీ టోపీతో ఆమె కోడిలా కనిపిస్తోంది! ఇది ఎంతటి అవమానం!” అంటూ సెటైర్లు వేసింది. ప్రస్తుతం కంగనా విమర్శలు వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *