Love Today Beauty: ‘లవ్ టుడే’ సినిమాతో యమా పాపులర్ అయింది ఇవానా( Ivana). దీంతో ఈ అమ్మడికి మంచి కెరీర్ ఉంటుందని అంతా భావించారు. కానీ ఈ చిన్నదాని కెరీర్ మాత్రం అలా సాగడం లేదు. ‘లవ్ టుడే’ తర్వాత తెలుగులో ఓ సినిమాకి సైన్ చేసింది.అదే ‘సెల్ఫిష్’. దిల్ రాజు తమ్ముడు కుమారుడు అశిష్ రెడ్డి ఈ సినిమా హీరో.
ఈ సినిమా ప్రారంభమై చాలా కాలమవుతుంది. కానీ ఇంకా సెట్స్ లోనే ఉంది. షూటింగ్ వాయిదా పడుతుంది.అయితే ఈ వాయిదా ఇవానా కెరీర్ పై ప్రభావం చూపిస్తుంది. కొత్త సినిమా అవకాశాలు రావట్లేదు.
Also Read: Kidney stones:రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగితే మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి
తెలుగులో పెద్ద హీరోయిన్ అవుతుంది అన్న అంచనాలు తగ్గిపోతున్నాయి.పైగా అటు తమిళ్ లో కూడా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ అమ్మడి సినిమా కెరీర్ పోయినట్టేనా అని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.
Love Today (Telugu) – Pilla Padesaave Video