Heroines Re-Union: 90s నుండి ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్న సెలబ్రిటీ గ్యాంగ్ అంతా గోవాలో చిల్ అయ్యారు. ఆ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో.. ఫ్యాన్స్, నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. శ్రీకాంత్, ఊహా, సంఘవి, సిమ్రాన్, మహేశ్వరి, మీనా, మాళవిక, జగపతి బాబు, సంగీత, రీమాసేన్, డైరెక్టర్స్ శంకర్, కె.ఎస్.రవికుమార్, ప్రభుదేవా, లింగుసామి, మోహన్ రాజా అంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు. అప్పటి స్టార్స్ అందర్నీ ఇలా ఒకే చోట చూడడం హ్యాపీగా ఉందంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
90s Reunion 🤍✨#Meena pic.twitter.com/xyvaajICgZ
— Meena (@ActressMeena_) July 29, 2025