Indian Box Office

Indian Box Office: ఇండియన్ బాక్స్ ఆఫీస్ 2025: ఇప్పటిదాకా ఎన్ని కోట్ల లాభమంటే?

Indian Box Office: 2025 మొదటి అర్ధభాగంలో భారత బాక్స్ ఆఫీస్ రూ.5,723 కోట్ల గ్రాస్‌తో దూసుకెళ్లింది, ఇది 2024 కంటే 14% ఎక్కువ. ఈ ఏడాది 17 చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరగా, గత ఏడాది ఇదే సమయంలో కేవలం 10 సినిమాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. విభిన్న జానర్లు, ఆకర్షణీయ కథాంశాలు, ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ పవర్ ఈ విజయానికి కారణం. బాలీవుడ్, టాలీవుడ్, ఇతర ప్రాంతీయ చిత్రాలు కలిసి ఈ బాక్స్ ఆఫీస్ జోరును నడిపించాయి. పెద్ద బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ ట్రెండ్ ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *