Hitler: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ‘హిట్లర్’ మూవీ 1997లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవికి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. తన ఇమేజ్ కు భిన్నంగా ఐదుగురు చెల్లెళ్ళకు అన్నగా చిరు నటించారు. ఈ మూవీతోనే ఆయన స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ మూవీని మళ్లీ జనవరిలో రీ-రిలీజ్ చేస్తున్నారు. 2025 జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా ‘హిట్లర్’ ను సాయి సినీ చిత్ర బ్యానర్ సంస్థ రిలీజ్ చేస్తోంది
ఇది కూడా చదవండి: Eiffel Tower: ఈఫిల్ టవర్‌లో అగ్ని ప్రమాదం