Hansika: హన్సిక 2022 డిసెంబర్ లో ఫ్రెండ్ సోహైల్ మ్యారేజ్ చేసుకుంది. అతనికి అప్పటికే మ్యారేజ్, డివోర్స్ అయిపోయాయి. లవ్ షాదీ డ్రామా పేరుతో వీరి పెళ్లిని డాక్యుమెంటరీ సిరీస్ గా కూడా రిలీజ్ చేశారు. అయితే వీళ్లిద్దరూ కొద్ది రోజులుగా సపరేట్ గా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. అలాంటిదేం లేదు అని సోహైల్ చెప్పినప్పటికీ.. హన్సిక మాత్రం రియాక్ట్ అవలేదు. ఇప్పుడు తన ఇన్ స్టాలో పెళ్లి ఫోటోలు తీసెయ్యడంతో.. విడిపోవడం కన్ఫమ్ అని అనుకోవచ్చు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. పిక్స్ అయితే డిలీట్ చేసింది కానీ.. సోహైల్ ను మాత్రం అన్ ఫాలో చెయ్యలేదు.. హన్సిక దీని గురించి ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి మరి.

