Gold Rate Today: ప్రతిరోజూ బంగారం ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే, మరికొన్ని సందర్భాల్లో పెరుగుతూ ఉంటాయి. భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లిళ్లు, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. తాజాగా మార్చి 8వ తేదీన దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ముఖ్యమైన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,200 వద్ద ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,200 వద్ద ఉంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,350 వద్ద ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,200 వద్ద ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,200 వద్ద ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,200 వద్ద ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,200 వద్ద ఉంది.
ఇక వెండి ధర విషయానికి వస్తే, కిలో వెండి ధర రూ.99,300 వద్ద ఉంది.
మీరు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే, కొనుగోలు చేసేముందు తాజా ధరను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, ఆర్థిక, రాజకీయ పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా భౌగోళిక ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, పండుగ సీజన్, కేంద్ర బ్యాంకుల విధానాలు, బంగారం డిమాండ్ వంటి అంశాలు ధరల మార్పులకు కారణమవుతాయి.
ఇది కూడా చదవండి: Horoscope Today: ఈ రాశుల వారికి తిరుగే ఉండదు.. సమస్యలు తొలగడమే కాకుండా.. ప్రతి పనిలో విజయం సాధిస్తారు..