Gold rate: కిందకు దిగుతున్న పసిడి తులం ఎంత అంటే..?

Gold rate: అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు బంగారానికి బ్రేక్ వేశాయి. అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత ఇన్వెస్టర్లు బంగారం పై మొగ్గు చూపలేదు దీంతో పసిడి భారీగా పతనమైంది.

9 నవంబర్ 2024న, బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారట్ బంగారం గ్రాముకు 7,266 రూపాయలుగా ఉంది. 24 క్యారట్ బంగారం ధర 7,948గా ఉంది. గత కొన్ని వారాలుగా బంగారం ధరలు పైపైకి వెళ్తుందటంతో ఈ రోజు మార్కెట్లో ఆర్ధిక సంక్షోభాలు, ప్రపంచ మార్కెట్ లో ఉద్రిక్తతల కారణంగా మళ్లీ పెరిగాయి.

2024 నవంబర్ 8, 22 కరెట్ల బంగారం ధర 72,850 గా ఉంది. 24 కరెట్ల బంగారం ధర 79,470 గా ఉంది.

హైదరాబాద్ లో 24k తులం బంగారం ధర 79,625గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర ఇలా ఉంది.24k 79,445గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో తులం బంగారం ధర ఇలా ఉంది. 24k 78,425గా ఉంది.

వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తా లో పరిశీలిస్తే..24k 78,425గా ఉంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో 24k 78,425గా ఉంది.

ఈ ధరల పెరుగుదల ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో కలిసివచ్చింది. అమెరికా డాలర్ బలపడటంతో, విదేశీ పెట్టుబడులు కూడా తగ్గాయి, దాంతో బంగారం కొనుగోళ్లపై ఆర్థిక సవాళ్ల వాతావరణం నెలకొంది. వినియోగదారుల ధరల పెరుగుదల కంటే ముందుగా, పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

సంవత్సరం చివరికి వచ్చే పండగల నేపథ్యంలో, బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు ఎక్కువ ఉంటారన్న భావన ఉంది. ఈ సమయంలో పలు ఆభరణాల తయారీకి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక, 9 నవంబర్ 2024న బంగారం ధరలు మరోసారి పెరిగితే, వచ్చే రోజుల్లో ఆర్థిక మార్కెట్ ఎలా మారుతుందో అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులలో, బంగారం పెట్టుబడిగా నిలబడి, దీర్ఘకాలిక లాభాల కోసం ప్రణాళికలను రూపొందించాలి.

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Super 6 Super Hit Public Meeting: సూపర్‌ సిక్స్‌-సూపర్ హిట్‌ సభకు హాజరైన సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *