Jagan: మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మకు చెల్లి షర్మిలకు షాక్ ఇచ్చారు. తల్లి విజయమ్మ చెల్లి షర్మిలపై మాజీ సీఎం జగన్ ఆయన సతీమణి పిటిషన్ వేశారు. సరస్వతి అధికార వాటాల వివాదం పై ఆయన నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ లో పిటీషన్ ఫైల్ చేశారు. నవంబర్ 8న జగన్ పిటిషన్ పై విచారణ జరగనుంది. తాజాగా వైయస్ కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి షేర్ల వివాదంపై సెప్టెంబర్ తొమ్మిదిన జగన్ భారతీ పిటీషన్ ఫైల్ చేశారు.

