Kayadu Lohar

Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ ఫేక్ అకౌంట్‌పై ఫైర్!

Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారంపై సీరియస్‌గా స్పందించింది. తన పేరిట వస్తున్న వివాదాస్పద పోస్టులపై క్లారిటీ ఇచ్చింది. ఆమె అసలు ఖాతా నుంచి సంచలన వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Niharika: నేను ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను..నాకు ఇప్పుడు ఎవరూ పని చెప్పడం లేదు..!

ఒక్క సినిమాతో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న కయాదు లోహర్, సోషల్ మీడియాలో తన పేరిట జరుగుతున్న ఫేక్ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించి ఫేమ్ సంపాదించిన ఈ బ్యూటీ, ఇటీవల తమిళనాడులోని కరూర్‌లో విజయ్ టీవీకే (తమిళాగ వెత్త్రి కజహగం) పార్టీ ర్యాలీలో స్టాంపేడ్ జరిగింది. ఈ సందర్భంలో కయాదు పేరిట ఎక్స్‌లో ఒక ఫేక్ అకౌంట్ నుంచి వైరల్ పోస్ట్ వచ్చింది. ఆ సభలో జరిగిన విషాద సంఘటనపై తాను చింతిస్తున్నానని, తన పేరుతో వస్తున్న పోస్టులను ఎవరూ నమ్మవద్దని కోరింది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ద్వారా వచ్చిన ఈ పోస్టులు అభిమానులను షాక్‌కు గురిచేశాయి. కయాదు తన అధికారిక ఖాతా నుంచి స్పష్టమైన వివరణ ఇవ్వడంతో ఈ వివాదం మరింత ఆసక్తి రేకెత్తించింది. మొత్తానికి ఆమె తదుపరి చిత్రాలపై దృష్టి సారిస్తూ, ఈ వివాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *