CM Chandrababu: టీడీపీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం.. నామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు ఫోకస్. రేపు టీడీపీ సభ్యత్వ నమోదును ప్రారంభించనున్న చంద్రబాబు. రూ.100 సభ్యత్వంతో రూ.5 లక్షల మేర బీమా సౌకర్యం.రెండోదఫా నామినేటెడ్ పదవుల భర్తీపై చంద్రబాబు కసరత్తు. 3 గంటల పాటు నామినేటెడ్ పదవులపై సీఎం కసరత్తు. సాధ్యమైనంత త్వరగా రెండో లిస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు.మొదటి దఫాలో ఇచ్చిన 21 నామినేటెడ్ పదవులకు..రెట్టింపు సంఖ్యలో రెండో దఫా లిస్ట్ ఉంటుందన్న పార్టీ వర్గాలు.నామినేటెడ్ భర్తీకి కూటమిపక్షాలతో చంద్రబాబు సంప్రదింపులు కష్టపడిన వారికి పదవి అనే విధానంలో చంద్రబాబు విస్తృత కసరత్తు
