Jani Master: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనను లైంగికంగా వేధించారన్న ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు కేసులో అతడు అరెస్టు అయ్యాడు. గత రెండు వారాలుగా చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. ఈ కేసు దరిమిలా అతనికి వచ్చిన జాతీయ అవార్డును కమిటీ వెనక్కి తీసుకున్నది.
