New Governors: కేంద్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం మూడు రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లను నియమించగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్లను మార్చుకుంది. మాజీ హోం సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా మణిపూర్ గవర్నర్‌గా, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ మిజోరాం కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. దీంతో పాటు ఒడిశా గవర్నర్‌గా డాక్టర్ హరిబాబు కంభంపాటి నియమితులయ్యారు.
మరోవైపు బీహార్, కేరళ రాష్ట్రాల గవర్నర్లు మారారు. ప్రస్తుత కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను బీహార్‌కు, ప్రస్తుత బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళకు పంపారు.
ఇది కూడా చదవండి: Supreme Court: ఎన్నికల నిబంధన మార్పుపై సుప్రీం కోర్టుకు కాంగ్రెస్
New Governors: కేంద్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం మూడు రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లను నియమించగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్లను మార్చింది. మాజీ హోం సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా మణిపూర్ గవర్నర్‌గా, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ మిజోరాం కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. దీంతో పాటు ఒడిశా గవర్నర్‌గా డాక్టర్ హరిబాబు కంభంపాటి నియమితులయ్యారు.
మరోవైపు బీహార్, కేరళ రాష్ట్రాల గవర్నర్లు మారారు. ప్రస్తుత కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను బీహార్‌కు, ప్రస్తుత బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళకు పంపారు.