Narendra Modi

Dont Buy Gold: బంగారం కొంటె.. రూపాయి విలువ తగ్గిపోతుంది..?

ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. బంగారం దిగుమతులను తగ్గించడం ద్వారా రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చని, అందుకే ఏడాది పాటు పెళ్లిళ్లకు బంగారం కొనవద్దని ప్రధాని మోదీ ప్రజలను కోరారు.

మరింత Dont Buy Gold: బంగారం కొంటె.. రూపాయి విలువ తగ్గిపోతుంది..?
Education Week

Education Week: నేటి నుంచి విద్యా వారోత్సవాలు.. ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం..!

Education Week: తెలంగాణ ప్రభుత్వం నేటి నుండి వారం రోజుల పాటు ‘విద్యా వారోత్సవాలను’ నిర్వహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ మరియు సమీకృత పాఠశాలల వంటి కొత్త పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ఉత్సవాల లక్ష్యం.

మరింత Education Week: నేటి నుంచి విద్యా వారోత్సవాలు.. ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం..!
Narendra Modi

Narendra Modi: సంవత్సరం పాటు బంగారం కొనకండి.. పెట్రోల్,ఆయిల్ చూసి వాడండి..!

Narendra Modi: అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో విదేశీ కరెన్సీని ఆదా చేసేందుకు ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, బంగారం మరియు వంట నూనె వాడకాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ విన్నవించారు. మే 15లోపు ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.

మరింత Narendra Modi: సంవత్సరం పాటు బంగారం కొనకండి.. పెట్రోల్,ఆయిల్ చూసి వాడండి..!
Bandi Sanjay

Bandi Sanjay: నేను ఫాంహౌస్‌లో దాక్కునే ఎలుకను కాదు.. మోదీ శిష్యుడిని!

Bandi Sanjay: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ సభలో బండి సంజయ్ ఆవేశంగా ప్రసంగించారు. తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ.. తాను సామాన్య కార్యకర్తనని, ఎవరికీ భయపడబోనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ధర్మం కోసం పోరాడతానని కంటతడి పెట్టుకుంటూ ప్రకటించారు.

మరింత Bandi Sanjay: నేను ఫాంహౌస్‌లో దాక్కునే ఎలుకను కాదు.. మోదీ శిష్యుడిని!
CM Vijay

CM Vijay: ఉదయం సీఎం గా ప్రమాణస్వీకారం.. సాయంత్రం రాజీనామా చేసిన విజయ్

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తాను గెలిచిన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన తిరుచ్చి ఈస్ట్‌కు రాజీనామా చేశారు. పెరంబూర్ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగనున్నారు. దీనివల్ల తిరుచ్చి ఈస్ట్‌లో ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరగనుంది.

మరింత CM Vijay: ఉదయం సీఎం గా ప్రమాణస్వీకారం.. సాయంత్రం రాజీనామా చేసిన విజయ్
Narendra Modi

Narendra Modi: హైదరాబాద్‌లోని పవన్, చంద్రబాబు నివాసాలకు వెళ్లిన ప్రధాని మోదీ

Narendra Modi: హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ పవన్ కల్యాణ్‌ను పరామర్శించి, చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన భారీ సభలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పర్యటన ఎన్డీయే కూటమి ఐక్యతను చాటిచెప్పింది.

మరింత Narendra Modi: హైదరాబాద్‌లోని పవన్, చంద్రబాబు నివాసాలకు వెళ్లిన ప్రధాని మోదీ
Revanth Reddy

Narendra Modi: రేవంత్ రెడ్డికి మోడీ ఓపెన్ ఆఫర్.. నాతో కలిసిపో నువ్వు అనుకున్న పొజిషన్‌కు తీసుకెళ్తా

హైదరాబాద్‌లో రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తూ.. తనతో కలిసి పనిచేస్తే ఆశించిన స్థాయికి వెళ్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత Narendra Modi: రేవంత్ రెడ్డికి మోడీ ఓపెన్ ఆఫర్.. నాతో కలిసిపో నువ్వు అనుకున్న పొజిషన్‌కు తీసుకెళ్తా
Narendra Modi

Narendra Modi: తెలంగాణకు ప్రధాని మోదీ ‘మహా’ కానుక.. రూ. 9,377 కోట్లతో 6 మెగా ప్రాజెక్టులు షురూ!

Narendra Modi: ప్రధాని మోదీ హైదరాబాద్‌లో రూ. 9,377 కోట్ల విలువైన ఆరు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. తెలంగాణ రైల్వే బడ్జెట్‌ను భారీగా పెంచామని, రాష్ట్ర అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మరింత Narendra Modi: తెలంగాణకు ప్రధాని మోదీ ‘మహా’ కానుక.. రూ. 9,377 కోట్లతో 6 మెగా ప్రాజెక్టులు షురూ!
Revanth Reddy

Revanth Reddy: తెలంగాణను నెంబర్ వన్ చేయడమే మా లక్ష్యం.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

Revanth Reddy: హెచ్‌ఐసీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకారం కోరారు. మూసీ ప్రక్షాళన, రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులపై చర్చించారు. దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ, అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడవాలని (హమ్ సే జోడో) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత Revanth Reddy: తెలంగాణను నెంబర్ వన్ చేయడమే మా లక్ష్యం.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Modi Telangana Tour

Pm Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

Pm Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

మరింత Pm Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం