Don 3 Dispute: ‘డాన్ 3’ వివాదంతో హీరోల అడ్వాన్సుల రగడ.. నిర్మాతల్లో మొదలైన కొత్త టెన్షన్!
మరింత Don 3 Dispute: ‘డాన్ 3’ వివాదంతో హీరోల అడ్వాన్సుల రగడ.. నిర్మాతల్లో మొదలైన కొత్త టెన్షన్!Category: News
TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయా?.. టీజీఎస్‌ఆర్టీసీ సంచలన ప్రకటన!
TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయా?.. టీజీఎస్‌ఆర్టీసీ సంచలన ప్రకటన!
మరింత TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయా?.. టీజీఎస్‌ఆర్టీసీ సంచలన ప్రకటన!Mango Storage Tips: మామిడి పండ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా?.. ఐతే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
Mango Storage Tips: మామిడి పండ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా?.. ఐతే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
మరింత Mango Storage Tips: మామిడి పండ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా?.. ఐతే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!Weather Alert: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక అప్‌డేట్.. ఏపీ, తెలంగాణలోకి ఎంట్రీ ఎప్పుడంటే?
Weather Alert: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక అప్‌డేట్.. ఏపీ, తెలంగాణలోకి ఎంట్రీ ఎప్పుడంటే?
మరింత Weather Alert: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక అప్‌డేట్.. ఏపీ, తెలంగాణలోకి ఎంట్రీ ఎప్పుడంటే?Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఇవాల్టి రేట్లు ఇవే!
Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఇవాల్టి రేట్లు ఇవే!
మరింత Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఇవాల్టి రేట్లు ఇవే!Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!
Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!Pawan Kalyan: గోదావరిని కలుషితం చేస్తే ఊరుకోం.. స్పాట్‌లోనే ల్యాబ్ టెస్టులు చేయించిన పవన్ కళ్యాణ్..!
Pawan Kalyan: రాజమండ్రి పర్యటనలో భాగంగా రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకట్‌నగరం వద్ద గోదావరి నీటి కాలుష్యాన్ని పరిశీలించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పాట్‌లోనే ల్యాబ్ టెస్టులు చేయించారు. ఏలూరు లాంటి మరణాలు సంభవించకుండా ఉండాలంటే గోదావరిని శుద్ధి చేయాలని, దీనికి బడ్జెట్ అవసరమైతే క్యాబినెట్‌లో మాట్లాడతానని చెప్పారు. కలుషిత వ్యర్థాల నివారణపై మంత్రి కందుల దుర్గేష్ పూర్తి బాధ్యత తీసుకోవాలని పవన్ ఆదేశించారు.
మరింత Pawan Kalyan: గోదావరిని కలుషితం చేస్తే ఊరుకోం.. స్పాట్‌లోనే ల్యాబ్ టెస్టులు చేయించిన పవన్ కళ్యాణ్..!Sun Stroke: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భీభత్సం.. వడదెబ్బకు ఒక్కరోజే 77 మంది బలి..!
Sun Stroke: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వడగాలుల తీవ్రతకు ఒక్కరోజే 77 మంది (తెలంగాణలో 52, ఏపీలో 25) మరణించారు. గత వారం రోజుల్లో ఈ మరణాల సంఖ్య 200 దాటినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో.. మధ్యాహ్నం 11 నుండి 4 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని, ఓఆర్ఎస్, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది.
మరింత Sun Stroke: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భీభత్సం.. వడదెబ్బకు ఒక్కరోజే 77 మంది బలి..!US-Iran: ఇరాన్ నౌకలపై అమెరికా సైన్యం ‘ఆత్మరక్షణ దాడులు’
US-Iran: హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ విమానాలను టార్గెట్ చేసిన ఇరాన్ క్షిపణి కేంద్రంతో పాటు, సముద్రంలో మందుపాతరలు వేస్తున్న రెండు ఇరాన్ రక్షణ పడవలపై అమెరికా సైన్యం ఆత్మరక్షణ దాడులు జరిపి పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ పరిణామాల మధ్యే ఇరాన్ తన సుసంపన్నమైన యురేనియంను నాశనం కోసం అప్పగించాలని, లేదంటే అంతర్జాతీయ పర్యవేక్షణలో నాశనం చేయాలని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు.
మరింత US-Iran: ఇరాన్ నౌకలపై అమెరికా సైన్యం ‘ఆత్మరక్షణ దాడులు’Nara Lokesh: 16 వేల మంది టీచర్లను అవమానిస్తావా?.. లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పు!
Nara Lokesh: మెగా డీఎస్సీపై వైఎస్ జగన్ చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేష్ ధీటుగా బదులిచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని, కూటమి ప్రభుత్వం 16 వేల పోస్టులు భర్తీ చేసిందని గుర్తుచేశారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అనుమానించినందుకు జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీని ఆపడానికి, గూగుల్, టీసీఎస్ కంపెనీలు రాకుండా జగన్ కోర్టుల్లో కేసులు వేయించారని లోకేష్ ఆరోపించారు.
మరింత Nara Lokesh: 16 వేల మంది టీచర్లను అవమానిస్తావా?.. లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పు!