Mahaa Vamsi: కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో నారా భువనేశ్వరి, మహాగ్రూప్ సీఎండీ వంశీకృష్ణ పాల్గొన్నారు. గత 29 ఏళ్లుగా భువనేశ్వరి, బ్రాహ్మణి ఆధ్వర్యంలో ట్రస్ట్ చేస్తున్న బ్లడ్ బ్యాంక్, విద్యా సేవలను వంశీకృష్ణ అభినందించారు. మహిళా సాధికారతకు ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ చేస్తున్న కృషిని కొనియాడారు.
మరింత Mahaa Vamsi: న్టీఆర్ అంటే వ్యక్తి కాదు.. తెలుగువారి గుండెచప్పుడు.. కూకట్‌పల్లిలో మహాగ్రూప్ సీఎండీ వంశీకృష్ణ పవర్‌ఫుల్ స్పీచ్!Category: News
Revanth Reddy: చర్చలకు సిద్ధం.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
Revanth Reddy: తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. 148 మీటర్ల ఎత్తు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల నీటి అవసరాలకు సరిపోదని.. ఎఫ్‌ఆర్‌ఎల్ పెంచితే గ్రావిటీ ద్వారా నీరు తరలించవచ్చని తెలిపారు. దీనివల్ల మహారాష్ట్రలో ముంపు తక్కువగా ఉంటుందని పేర్కొంటూ.. ఉమ్మడి చర్చల కోసం తేదీ ఖరారు చేయాలని కోరారు.
మరింత Revanth Reddy: చర్చలకు సిద్ధం.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు సీఎం రేవంత్ రెడ్డి లేఖAnakapalli: కాసుల కక్కుర్తి.. పెద్దమ్మను హతమార్చిన కిరాతకురాలు!
Anakapalli: కాసుల కక్కుర్తి.. పెద్దమ్మను హతమార్చిన కిరాతకురాలు!
మరింత Anakapalli: కాసుల కక్కుర్తి.. పెద్దమ్మను హతమార్చిన కిరాతకురాలు!CM Vijay: ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి విజయ్ భేటీ!
CM Vijay: ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి విజయ్ భేటీ!
మరింత CM Vijay: ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి విజయ్ భేటీ!Telangana: గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల కొట్లాట.. ఫిరోజ్ ఖాన్‌పై దాడికి దిగిన ఉస్మాన్ హాజ్రీ!
Telangana: గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల కొట్లాట.. ఫిరోజ్ ఖాన్‌పై దాడికి దిగిన ఉస్మాన్ హాజ్రీ!
మరింత Telangana: గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల కొట్లాట.. ఫిరోజ్ ఖాన్‌పై దాడికి దిగిన ఉస్మాన్ హాజ్రీ!Pinarayi Vijayan: మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఈడీ దాడులు.. అధికారుల కార్లపై రాళ్ల దాడి!
Pinarayi Vijayan: మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఈడీ దాడులు.. అధికారుల కార్లపై రాళ్ల దాడి!
మరింత Pinarayi Vijayan: మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఈడీ దాడులు.. అధికారుల కార్లపై రాళ్ల దాడి!Ebola Virus: బెంగళూరులో ఎబోలా కలకలం.. ఐసోలేషన్‌కు ఉగాండా మహిళ తరలింపు!
Ebola Virus: బెంగళూరులో ఎబోలా కలకలం.. ఐసోలేషన్‌కు ఉగాండా మహిళ తరలింపు!
మరింత Ebola Virus: బెంగళూరులో ఎబోలా కలకలం.. ఐసోలేషన్‌కు ఉగాండా మహిళ తరలింపు!PM Modi: దేశంలో భానుడి భగభగలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ!
PM Modi: దేశంలో భానుడి భగభగలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ!
మరింత PM Modi: దేశంలో భానుడి భగభగలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ!Bandi Bhageerath: బండి భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడు రోజుల పాటు విచారణ!
Bandi Bhageerath: బండి భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడు రోజుల పాటు విచారణ!
మరింత Bandi Bhageerath: బండి భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడు రోజుల పాటు విచారణ!Cocaine: గుజరాత్ తీరంలో భారీ డ్రగ్స్ వేట.. రూ. 1150 కోట్ల విలువైన కొకైన్ సీజ్!
Cocaine: గుజరాత్ తీరంలో భారీ డ్రగ్స్ వేట.. రూ. 1150 కోట్ల విలువైన కొకైన్ సీజ్!
మరింత Cocaine: గుజరాత్ తీరంలో భారీ డ్రగ్స్ వేట.. రూ. 1150 కోట్ల విలువైన కొకైన్ సీజ్!