Indian origin woman

Indian origin woman: అమెరికాలో ఘోరం.. సూపర్ మార్కెట్‌లో గుజరాతీ మహిళను కాల్చి చంపిన దుండగుడు!

Indian origin woman: అమెరికాలో ఘోరం.. సూపర్ మార్కెట్‌లో గుజరాతీ మహిళను కాల్చి చంపిన దుండగుడు!

మరింత Indian origin woman: అమెరికాలో ఘోరం.. సూపర్ మార్కెట్‌లో గుజరాతీ మహిళను కాల్చి చంపిన దుండగుడు!
Nara Lokesh

Nara Lokesh: మహానాడులో లోకేష్ కీలక నిర్ణయం.. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు..!

Nara Lokesh: టీడీపీ మహానాడు సభలో నారా లోకేష్ సంచలన ప్రసంగం చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించాలని కీలక ప్రతిపాదన చేశారు. వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణిస్తూ.. బాబాయిని గొడ్డలితో చంపి, తల్లి, చెల్లిని బయటకు గెంటేసిన చరిత్ర జగన్ ది అని విమర్శించారు. తన స్టాన్‌ఫర్డ్ చదువుకు, జగన్ పేపర్ లీక్ చరిత్రకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. అభివృద్ధిపై చర్చకు రావాలని జగన్‌కు సవాల్ విసిరారు.

మరింత Nara Lokesh: మహానాడులో లోకేష్ కీలక నిర్ణయం.. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు..!
Gold Price Today

Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!

Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!

మరింత Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!
Tirumala

Tirumala: తిరుమలలో భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!

Tirumala: తిరుమలలో భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!

మరింత Tirumala: తిరుమలలో భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!
Chandrababu

Chandrababu: ఐటీ నుంచి క్వాంటమ్ దిశగా స్వర్ణాంధ్ర.. ‘గొడ్డలి పార్టీ’ నెవర్ అగైన్!

Chandrababu: టీడీపీ మహానాడు-2026 సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఏపీని ఐటీ నుండి ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ దిశగా తీసుకెళ్తూ 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు 3 ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణిస్తూ.. రక్తచరిత్ర రాసేవారు స్వర్ణాంధ్రను నిర్మించలేరని విమర్శించారు.

మరింత Chandrababu: ఐటీ నుంచి క్వాంటమ్ దిశగా స్వర్ణాంధ్ర.. ‘గొడ్డలి పార్టీ’ నెవర్ అగైన్!
Supreme Court

Supreme Court: SIR ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

Supreme Court: ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈసీ చర్యలు హేతుబద్ధమేనని పేర్కొంటూ అధికారుల నిర్ణయాలను సమర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఓటర్ల జాబితా రూపకల్పన, సవరణలపై ఎన్నికల సంఘానికి పూర్తి అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరింత Supreme Court: SIR ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
ED Raids

ED Raids: మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. అవినీతి కేసులో ఇరుకున్న కూతురు

ED Raids: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె టి. వీణకు చెందిన ఎక్సాలోజిక్ సంస్థ ఎలాంటి సేవలు అందించకుండానే CMRL కంపెనీ నుండి రూ.1.72 కోట్లు (SFIO ప్రకారం రూ.2.70 కోట్లు) పొందిందనే ఆరోపణలపై ఈడీ కేరళలో 10 చోట్ల సోదాలు చేసింది. ఇందులో మాజీ సీఎం ఇల్లు, ఆయన అల్లుడు (ఎమ్మెల్యే రియాస్) నివాసం కూడా ఉన్నాయి. కంపెనీల చట్టంలోని సెక్షన్ 447 కింద వీణపై కేసు నమోదు కాగా, ఇందులో గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

మరింత ED Raids: మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. అవినీతి కేసులో ఇరుకున్న కూతురు
Heavy Rains

Heavy Rains: హైదరాబాద్‌కు వరుణుడి ఊరట.. అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..!

Heavy Rains: హైదరాబాద్‌లో మంగళవారం అర్థరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కాప్రా, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడగా.. కూకట్‌పల్లి, మేడ్చల్, నిజాంపేట్ వంటి ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలకు అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. 50 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మరింత Heavy Rains: హైదరాబాద్‌కు వరుణుడి ఊరట.. అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..!
TDP Mahanadu 2026

TDP Mahanadu 2026: హైబ్రీడ్ మోడ్‌లో రెండ్రోజుల టీడీపీ మహానాడు.. 2029 ఎన్నికలకు చంద్రబాబు ‘రోడ్ మ్యాప్’!

TDP Mahanadu 2026: నేటి నుంచి రెండు రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమం హైబ్రీడ్ మోడ్‌లో జరగనుంది. మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తూ 1,848 క్లస్టర్లలో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ సభలో ఏపీ నుంచి 10, తెలంగాణ నుంచి 4, అండమాన్ నుంచి 1 మరియు ఉమ్మడిగా కలిపి మొత్తం 20 రాజకీయ తీర్మానాలపై చర్చించనున్నారు. 2029 ఎన్నికలకు గానూ చంద్రబాబు కార్యకర్తలకు రోడ్ మ్యాప్ ఇవ్వనున్నారు.

మరింత TDP Mahanadu 2026: హైబ్రీడ్ మోడ్‌లో రెండ్రోజుల టీడీపీ మహానాడు.. 2029 ఎన్నికలకు చంద్రబాబు ‘రోడ్ మ్యాప్’!
Horoscope Today

Horoscope Today: ఆ రాశుల వారికి అద్భుతమైన కెరీర్ గ్రోత్.. ఎవరికి ఎలా ఉందో మీ జాతకం చూసుకోండి!

Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేష, వృషభ, తుల, కుంభ రాశుల వారికి కాలం ఎంతో అద్భుతంగా, లాభదాయకంగా ఉంది. కన్య, వృశ్చిక, మీన రాశుల వారు పనులలో మరియు మాట తీరులో కాస్త అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. సూచించిన దైవదర్శనాలు, పరిహారాలు చేయడం వల్ల గ్రహదోషాలు తొలగి అంతా శుభం చేకూరుతుంది.

మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అద్భుతమైన కెరీర్ గ్రోత్.. ఎవరికి ఎలా ఉందో మీ జాతకం చూసుకోండి!