US Iran Conflict: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఒక సరుకు రవాణా నౌకపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి అమెరికా వేగంగా బదులిచ్చింది.
మరింత US Iran Conflict: సరుకు నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి.. రంగంలోకి దిగి క్షిపణులతో బుద్ధి చెప్పిన అమెరికా!Category: News
Weather Report: తెలంగాణకు వారం రోజుల పాటు భారీ వర్ష సూచన.. వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
Weather Report: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే వారం రోజుల పాటు జోరుగా వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
మరింత Weather Report: తెలంగాణకు వారం రోజుల పాటు భారీ వర్ష సూచన.. వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్..!Holiday: జూన్ 26న స్కూళ్లకు అధికారిక సెలవు.. ఈ వారం విద్యార్థులకు మినీ వెకేషన్ ఎంజాయ్‌మెంట్!
Holiday: తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ ఒక శుభవార్త చెప్పింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై కొన్ని రోజులు కూడా గడవక ముందే విద్యార్థులకు ఒక చక్కని పండుగ సెలవు దొరికింది
మరింత Holiday: జూన్ 26న స్కూళ్లకు అధికారిక సెలవు.. ఈ వారం విద్యార్థులకు మినీ వెకేషన్ ఎంజాయ్‌మెంట్!Chandrababu: జొన్నగిరి టు సువర్ణగిరి.. రాయలసీమలో బంగారు విప్లవం!
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా జొన్నగిరి (సువర్ణగిరి) లో ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ (బంగారు గనుల తవ్వకం) ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు.
మరింత Chandrababu: జొన్నగిరి టు సువర్ణగిరి.. రాయలసీమలో బంగారు విప్లవం!CI Nagaraju: సాయికృష్ణది లాకప్ డెత్తే.. శవాన్ని స్టేషన్‌లో చూశానన్న ఎస్సై!
CI Nagaraju: విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఎట్టకేలకు అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సాయికృష్ణది ముమ్మాటికీ ‘లాకప్ డెత్’ అని నిర్ధారించింది.
మరింత CI Nagaraju: సాయికృష్ణది లాకప్ డెత్తే.. శవాన్ని స్టేషన్‌లో చూశానన్న ఎస్సై!SBI: రాయదుర్గం భూ వివాదానికి ఎండ్ కార్డ్.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ..!
SBI: తెలంగాణ ప్రభుత్వానికి, ఎస్‌బీఐకి మధ్య ఉన్న రాయదుర్గం భూ వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. వివాదాస్పద భూమికి బదులుగా ప్రభుత్వం ఇచ్చిన 2.5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకోవడానికి, హైకోర్టు కేస్ వెనక్కి తీసుకోవడానికి ఎస్‌బీఐ అంగీకరించింది.
మరింత SBI: రాయదుర్గం భూ వివాదానికి ఎండ్ కార్డ్.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ..!Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానం
Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో 66 మంది పురస్కారాలు అందుకున్నారు. జస్టిస్ కేటీ థామస్ (పద్మవిభూషణ్), డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, నటుడు మమ్ముట్టి (పద్మభూషణ్)లతో పాటు తెలుగు సినీ ప్రముఖులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, శాస్త్రవేత్తలు చంద్రమౌళి, తంగరాజ్, క్రికెటర్ రోహిత్ శర్మలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు.
మరింత Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానంRevanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. పనిచేయకపోతే పక్కన పెట్టేస్తాం
Revanth Reddy: తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఓటరు జాబితా సవరణ (SIR)పై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్‌ఐఆర్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోమని, పని చేయని వారికి 10 రోజుల్లో ఉద్వాసన పలికి కొత్తవారిని పెడతామని స్పష్టం చేశారు. బీజేపీ లౌకికవాద ఓట్లను తొలగించే అవకాశం ఉందని, బూత్ స్థాయి ఏజెంట్లు అలర్ట్‌గా ఉండి ప్రతి ఓటును కాపాడాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరారు.
మరింత Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. పనిచేయకపోతే పక్కన పెట్టేస్తాంMalla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సీనియర్ అధికారి కొమ్మూరి మల్లారెడ్డిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. రెండు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో ఇళ్లు, ప్లాట్లు, 10 ఎకరాల భూమితో పాటు రూ.50 లక్షల బ్యాంక్ డిపాజిట్లను సీజ్ చేశారు. మల్లారెడ్డిని హైదరాబాద్ తరలించి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
మరింత Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్AP Cabinet: 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) పండగ.. 35 వేల కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!
AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో 2004కు ముందు చేరిన 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఒక్కొక్కరికి రూ.3 కోట్ల దాకా లబ్ధి చేకూరుతుంది. అలాగే రూ.34 వేల కోట్ల పెట్టుబడుల ద్వారా 35 వేల కొత్త ఉద్యోగాల కల్పనకు ఓకే చెప్పారు. వీటితో పాటు ఉండవల్లిలో మౌలిక వసతులకు రూ.426 కోట్లు, జ్యుడీషియల్ అకాడమీ భవనానికి రూ.139 కోట్లు కేటాయించారు.
మరింత AP Cabinet: 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) పండగ.. 35 వేల కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!