Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇటీవల ఆయన ‘ఓజీ’ సినిమా దర్శకుడు సుజీత్కు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ గిఫ్ట్ వెనుక…
మరింత Pawan Kalyan: సుజీత్ అంకితభావానికి పవన్ సలాం… అదే కారును బహుమతిగా ఇచ్చిన పవర్ స్టార్Category: News
Tragedy Love Story: ప్రేమించి పెళ్లి చేసుకుంటే ప్రాణం తీశారు.. తాండూరులో నవవధువు అనుమానాస్పద మృతి!
Tragedy Love Story: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎంతమంది ఆనందంగా ఉంటున్నారో తెలియదు కానీ, పెళ్లి తర్వాత వేధింపుల తాకిడికి మరికొందరు బలవుతున్నారు.
మరింత Tragedy Love Story: ప్రేమించి పెళ్లి చేసుకుంటే ప్రాణం తీశారు.. తాండూరులో నవవధువు అనుమానాస్పద మృతి!Adavi sesh: నాకు ఏ స్టార్ ట్యాగ్ వద్దు.. అమ్మానాన్న పెట్టిన పేరు చాలు
Adavi sesh: హీరోల పేర్లకు ముందు ప్రత్యేక ట్యాగ్‌లు, బిరుదులు పెట్టుకోవడం సినీ ఇండస్ట్రీలో సాధారణమైపోయింది. కానీ యువ కథానాయకుడు అడివి శేష్ మాత్రం ఈ ట్రెండ్‌కు పూర్తిగా భిన్నంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన పేరుకు ముందు ఎలాంటి ట్యాగ్‌లు…
మరింత Adavi sesh: నాకు ఏ స్టార్ ట్యాగ్ వద్దు.. అమ్మానాన్న పెట్టిన పేరు చాలుRevanth Reddy: పంచాయతీ పోరులో ‘హస్తం’ ప్రభంజనం.. ప్రజా పాలనకు పట్టం కట్టిన పల్లెలు!
Revanth Reddy: తెలంగాణలో ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
మరింత Revanth Reddy: పంచాయతీ పోరులో ‘హస్తం’ ప్రభంజనం.. ప్రజా పాలనకు పట్టం కట్టిన పల్లెలు!KTR: పార్టీ నిర్మాణంపై ఫోకస్.. ఫిరాయింపులపై వార్.. యాదాద్రి గడ్డపై కేటీఆర్ హాట్ కామెంట్స్!
KTR: గత పదేళ్లు అధికారాన్ని అద్భుతంగా నిర్వహించాం కానీ, పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడంలో ఎక్కడో వెనుకబడ్డామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరింత KTR: పార్టీ నిర్మాణంపై ఫోకస్.. ఫిరాయింపులపై వార్.. యాదాద్రి గడ్డపై కేటీఆర్ హాట్ కామెంట్స్!KTR: మళ్ళీ కేసీఆరే రావాలి.. ప్రజల నాడిని పట్టుకున్న బీఆర్ఎస్?
KTR: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల ఫలితాలు, పార్టీల బలాబలాలు హాట్ టాపిక్ గా మారాయి.
మరింత KTR: మళ్ళీ కేసీఆరే రావాలి.. ప్రజల నాడిని పట్టుకున్న బీఆర్ఎస్?Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు.!
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత వల్లభనేని వంశీ మోహన్
మరింత Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు.!Chandrababu: సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు
Chandrababu: సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు
మరింత Chandrababu: సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుPoonch LoC: పూంఛ్ సరిహద్దుల్లో పాక్ మహిళ అరెస్ట్.. తండ్రితో గొడవపడి భారత్‌లోకి చొరబాటు!
Poonch LoC: జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) నుంచి అక్రమంగా..
మరింత Poonch LoC: పూంఛ్ సరిహద్దుల్లో పాక్ మహిళ అరెస్ట్.. తండ్రితో గొడవపడి భారత్‌లోకి చొరబాటు!Special Trains: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Special Trains: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెపింది
మరింత Special Trains: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే