Suicide: “ప్రేమించడం ముఖ్యం కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత మనల్ని బాగా చూసుకుంటాడా లేదా అని తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పు.
మరింత Suicide: ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశా.. ఇద్దరు కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్యCategory: News
NTR: జోర్డాన్ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్
NTR: జోర్డాన్‌లో డ్రాగన్ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అందులో పాల్గొనడానికి వెళ్తున్న ఎన్టీఆర్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నయా లుక్స్ మాములుగా లేవుఅంటూ కామెంట్స్..
మరింత NTR: జోర్డాన్ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్Chandrababu: హైదరాబాద్‌కు హైటెక్ సిటీలా.. దేశానికి క్వాంటమ్ సెంటర్ గేమ్ ఛేంజర్
chandrababu: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. డిసెంబర్ నాటికి మొదటి క్వాంటం కంప్యూటర్ రాబోతోందని, లక్షలాది మంది విద్యార్థులకు ఈ రంగంలో శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 18న బిల్ గేట్స్ అమరావతిని సందర్శించనున్నట్లు వెల్లడించారు.
మరింత Chandrababu: హైదరాబాద్‌కు హైటెక్ సిటీలా.. దేశానికి క్వాంటమ్ సెంటర్ గేమ్ ఛేంజర్Revanth Reddy: వికారాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు!
Revanth Reddy: గత పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మరింత Revanth Reddy: వికారాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు!IRCTC Ticket Booking: ఆధార్ కార్డు ఉంటే 24.. లేకుంటే 12 టిక్కెట్లు
IRCTC Ticket Booking: ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ పరిమితిని ఆధార్ లింక్డ్ యూజర్లకు 24కు పెంచింది. అలాగే, అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రారంభమయ్యే మొదటి రోజున కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే అర్ధరాత్రి వరకు బుకింగ్ చేసుకునే ప్రత్యేక అవకాశం కల్పించింది.
మరింత IRCTC Ticket Booking: ఆధార్ కార్డు ఉంటే 24.. లేకుంటే 12 టిక్కెట్లుNampally: కీలక హార్డ్ డిస్కులు, పత్రాలు దగ్ధం!
Nampally: నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో ఈరోజు (శనివారం) ఉదయం సంభవించిన భారీ అగ్నిప్రమాదం ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది.
మరింత Nampally: కీలక హార్డ్ డిస్కులు, పత్రాలు దగ్ధం!Telangana: మార్చి 15 నుంచి అమల్లోకి ‘వాహన్’.. ఇక ఆర్‌సీ కోసం ఎదురుచూపులు ఉండవు
Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
మరింత Telangana: మార్చి 15 నుంచి అమల్లోకి ‘వాహన్’.. ఇక ఆర్‌సీ కోసం ఎదురుచూపులు ఉండవుFire Accident: నాంపల్లి భారీ అగ్నిప్రమాదం.. కీలక సాక్ష్యాధారాలు దగ్ధమయ్యే ఛాన్స్?
Fire Accident: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, కీలక సాక్ష్యాధారాలు మరియు పత్రాలు దగ్ధమయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరింత Fire Accident: నాంపల్లి భారీ అగ్నిప్రమాదం.. కీలక సాక్ష్యాధారాలు దగ్ధమయ్యే ఛాన్స్?Viral News: ఈమె అసలు తల్లేనా.. పిల్లల ప్రాణాలతో రీల్స్..
Viral News: సోషల్ మీడియాలో చిన్న లేదు పెద్ద లేదు.. ప్రతి ఒక్కరూ ఫేమస్ కావడానికి చేయని పనులు, పడని తిప్పలు లేవు
మరింత Viral News: ఈమె అసలు తల్లేనా.. పిల్లల ప్రాణాలతో రీల్స్..Pawan Kalyan: ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి హిందువు బాధ్యత: పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హిందూ ధర్మ రక్షణపై సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మరింత Pawan Kalyan: ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి హిందువు బాధ్యత: పవన్ కల్యాణ్