వందేమాతరం గీతానికి సంబంధించి కేంద్రం కొత్త రూల్స్ తెచ్చింది. ఇకపై అన్ని ప్రభుత్వ, పాఠశాల కార్యక్రమాల్లో జాతీయ గీతం కంటే ముందే వందేమాతరం పాడాలి. గతంలో తొలగించిన చరణాలను కూడా కలిపి మొత్తం 6 చరణాలు ప్లే చేయాలని, ఆ సమయంలో అందరూ నిలబడాలని కేంద్రం ఆదేశించింది.
మరింత Vande Mataram: వందేమాతరంపై కేంద్రం కీలక నిర్ణయం.. పాటించకపోతే జైల్లో చిప్పకూడేCategory: News
Allu Arjun Fans Association: ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే నినాదాన్ని అభిమానులకి సూచించనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్
Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడింది.
మరింత Allu Arjun Fans Association: ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే నినాదాన్ని అభిమానులకి సూచించనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్Telangana: బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య.. మక్తల్ మున్సిపల్ ఎన్నిక రద్దు!
Telangana: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు ఆ వార్డులో ఎన్నికను రద్దు చేశారు.
మరింత Telangana: బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య.. మక్తల్ మున్సిపల్ ఎన్నిక రద్దు!Medchal: గురువు ముసుగులో మృగం.. పదో తరగతి విద్యార్థినితో పెళ్లి!
Medchal: మేడ్చల్ జిల్లా పోచారంలోని ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్, తన వద్ద చదువుతున్న పదో తరగతి విద్యార్థినిని మాయమాటలతో పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపారు. టీచర్ల అరాచకాలపై సమాజంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మరింత Medchal: గురువు ముసుగులో మృగం.. పదో తరగతి విద్యార్థినితో పెళ్లి!AI Impact Summit: పెరిగిన హోటల్ ధరలు.. ఒక్క రాత్రికి రూ. 32 లక్షలు!
AI Impact Summit: ఢిల్లీలో జరిగే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కారణంగా లగ్జరీ హోటల్ ధరలు భారీగా పెరిగాయి. తాజ్ ప్యాలెస్‌లో ఒక రాత్రికి రూ. 32 లక్షలు వసూలు చేస్తుండగా, ఇతర హోటళ్లలో గదులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మాన్ వంటి వారు హాజరుకావడమే ఈ డిమాండ్‌కు కారణం.
మరింత AI Impact Summit: పెరిగిన హోటల్ ధరలు.. ఒక్క రాత్రికి రూ. 32 లక్షలు!Chandrababu Naidu: ఏఐ, క్వాంటం టెక్నాలజీతో ఏపీలో పెనుమార్పులు.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను నిర్దేశించారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ భూ వివాదాల అక్రమాలపై విచారణకు ఆదేశించారు.
మరింత Chandrababu Naidu: ఏఐ, క్వాంటం టెక్నాలజీతో ఏపీలో పెనుమార్పులు.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలు
Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలు
మరింత Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలుWine Shops Closed: నేటి నుంచి రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్!
Wine Shops Closed: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కారణంగా సోమవారం సాయంత్రం నుంచి ఫిబ్రవరి 11 సాయంత్రం వరకు వైన్ షాపులు, బార్లు మూతబడనున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.
మరింత Wine Shops Closed: నేటి నుంచి రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్!Revanth Reddy: భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదు.. రద్దు వార్తలు నమ్మొద్దు
Revanth Reddy: భూపాలపల్లి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా రద్దు వార్తలను కొట్టిపారేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు లేదని, ఉన్న జిల్లాలను తొలగించమని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తూనే, ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
మరింత Revanth Reddy: భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదు.. రద్దు వార్తలు నమ్మొద్దుDalai Lama: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు?
Dalai Lama: అమెరికా విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో దలైలామా పేరు 169 సార్లు ప్రస్తావనకు వచ్చిందన్న వార్తలను ఆయన కార్యాలయం కొట్టివేసింది. దలైలామా ఎప్పుడూ ఎప్‌స్టీన్‌ను కలవలేదని, ఆయనతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మరింత Dalai Lama: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు?