AP Budget 2026-27

AP Budget 2026-27: రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. విద్యా రంగానికి పెద్దపీట

AP Budget: ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.3.32 లక్షల కోట్లతో 2026-27 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీసీ సంక్షేమానికి రూ.51 వేల కోట్లు, విద్యకు రూ.32 వేల కోట్లు కేటాయించారు. అమరావతి, విశాఖపట్నం మరియు రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మరియు ఆర్థిక ప్రాంతాలను ప్రకటించడం ఈ బడ్జెట్ ప్రత్యేకత.

మరింత AP Budget 2026-27: రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. విద్యా రంగానికి పెద్దపీట
Lokesh Kanagaraj

Lokesh Kanagaraj: ఏందయ్యా లోకేష్ ఇది.. కత్తుల,గన్ లతో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ హౌ

Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ సినిమా తర్వాత హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత Lokesh Kanagaraj: ఏందయ్యా లోకేష్ ఇది.. కత్తుల,గన్ లతో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ హౌ
TVK Rally death

TVK Rally Death: ఇక మీద విజయ్ ర్యాలీలకు వెళ్తే.. మీతో పాటు శవపేటిక తీసుకోని వేలండీ..!

TVK Rally Death: తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టిన నటుడు విజయ్ (టీవీకే అధినేత) కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

మరింత TVK Rally Death: ఇక మీద విజయ్ ర్యాలీలకు వెళ్తే.. మీతో పాటు శవపేటిక తీసుకోని వేలండీ..!
Kalwakurthy Results

Kalwakurthy Results: హస్తం హవా.. క‌ల్వ‌కుర్తిలో విజేతల జాబితా విడుదల!

Kalwakurthy Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 116 మున్సిపాలిటీల్లో అత్యధిక చోట్ల హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్, బీజేపీలు గట్టి పోటీనిచ్చినప్పటికీ కాంగ్రెస్‌కే పట్టం కట్టారు ఓటర్లు. జనసేన పార్టీ కూడా తన ఖాతా తెరిచి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

మరింత Kalwakurthy Results: హస్తం హవా.. క‌ల్వ‌కుర్తిలో విజేతల జాబితా విడుదల!
TG Municipal Elections Results

TG Municipal Elections Results: చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్.. స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ ఘనవిజయం!

TG Municipal Elections Results: నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి నాగిళ్లు సుధాకర్ స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి ఆమె సాధించిన ఈ విజయం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త సంప్రదాయానికి చిహ్నంగా నిలిచింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని సుధాకర్ ప్రకటించారు.

మరింత TG Municipal Elections Results: చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్.. స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ ఘనవిజయం!
Flipkart

Flipkart: ఇక్క Swiggy, Zomato గిరాకీ తగ్గినట్టే.. ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ

Flipkart: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ త్వరలో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనుంది. మే లేదా జూన్ 2026లో బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీనిస్తూ ఓఎన్‌డీసీ (ONDC) ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవాలని ఫ్లిప్‌కార్ట్ యోచిస్తోంది. ఐపీఓకు వెళ్లే ముందు తన వ్యాపారాన్ని విస్తరించడమే దీని ప్రధాన లక్ష్యం.

మరింత Flipkart: ఇక్క Swiggy, Zomato గిరాకీ తగ్గినట్టే.. ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ
Ala Jarigina Katha

Ala Jarigina Katha: ఘనంగా “అలా జరిగిన కథ” చిత్ర తొలి ప్రెస్ మీట్

Ala Jarigina Katha: ఘనంగా “అలా జరిగిన కథ” చిత్ర తొలి ప్రెస్ మీట్

మరింత Ala Jarigina Katha: ఘనంగా “అలా జరిగిన కథ” చిత్ర తొలి ప్రెస్ మీట్

Nara Lokesh: లోకేష్ కొత్త ప్రయోధం.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ‘డిన్నర్ మీటింగ్స్’!

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ బడ్జెట్ సమావేశాల వేళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబాలతో ఆత్మీయ విందు కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రతిరోజూ సాయంత్రం నిర్ణీత సంఖ్యలో నేతలతో భేటీ అవుతూ వారి నియోజకవర్గ సమస్యలను చర్చిస్తున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుతూ పరిపాలనలో సమన్వయం సాధించడమే ఈ కొత్త విధానం లక్ష్యం.

మరింత Nara Lokesh: లోకేష్ కొత్త ప్రయోధం.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ‘డిన్నర్ మీటింగ్స్’!
Musi River Land Acquisition

Musi River Land Acquisition: మార్కెట్ రేట్ కి కొంటాం.. భూసేకరణకు సర్కార్ నోటిఫికేషన్..!

Musi River Land Acquisition: తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి దశలో గండిపేట, గోల్కొండ మండలాల పరిధిలో 50 ఎకరాలను సేకరించనున్నారు. మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందిస్తామని, ఉగాది నాటికి పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

మరింత Musi River Land Acquisition: మార్కెట్ రేట్ కి కొంటాం.. భూసేకరణకు సర్కార్ నోటిఫికేషన్..!
Bharat Bandh:

Bharat Bandh: రేపు భారత్ బంద్..కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకు సేవలకు బ్రేక్ పడుతుందా?

Bharat Bandh: ఫిబ్రవరి 12న భారత్ బంద్ ఉన్నప్పటికీ బ్యాంకులు అధికారికంగా మూతపడవు. అయితే యూనియన్ల సమ్మె కారణంగా ప్రభుత్వ బ్యాంకుల్లో కౌంటర్ సేవలు మందగించవచ్చు. ఏటీఎంలు, ఆన్‌లైన్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అత్యవసర పనులు ఉన్నవారు నేడే పూర్తి చేసుకోవడం ఉత్తమం.

మరింత Bharat Bandh: రేపు భారత్ బంద్..కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకు సేవలకు బ్రేక్ పడుతుందా?