Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు!
మరింత Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు!Category: News
Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్.. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.. దర్శన విశేషాలు ఇవే.
Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్.. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.. దర్శన విశేషాలు ఇవే.
మరింత Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్.. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.. దర్శన విశేషాలు ఇవే.Harish Rao: హరీశ్‌రావు అరెస్ట్.. తెలంగాణలో హై టెన్షన్!
Harish Rao: హరీశ్‌రావు అరెస్ట్.. తెలంగాణలో హై టెన్షన్!
మరింత Harish Rao: హరీశ్‌రావు అరెస్ట్.. తెలంగాణలో హై టెన్షన్!ACB Raids: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నివాసంలో సోదాలు!
ACB Raids: ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తిమింగలాల వేట కొనసాగుతోంది. తాజాగా, దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన శాంతి లక్ష్యంగా ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు భారీ దాడులు నిర్వహించారు.
మరింత ACB Raids: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నివాసంలో సోదాలు!Israel: రైలు ప్రయాణాలు చేయకండి.. ఇరాన్‌వాసులకు ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరిక
Israel: ఇరాన్ వ్యాప్తంగా రైలు ప్రయాణాలు చేయవద్దని, రైల్వే ట్రాక్‌లకు దూరంగా ఉండాలని ఇజ్రాయెల్ సైన్యం పౌరులను హెచ్చరించింది. మంగళవారం రాత్రి వరకు ఈ ముప్పు పొంచి ఉందని, రైల్వే మార్గాల సమీపంలో ఉండటం ప్రాణాలకు ప్రమాదమని స్పష్టం చేసింది. ఇరాన్ రవాణా వ్యవస్థపై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.
మరింత Israel: రైలు ప్రయాణాలు చేయకండి.. ఇరాన్‌వాసులకు ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికHarish Rao: పేదల భూములు లాక్కోవడమే రేవంత్ సర్కార్ పని
Harish Rao: పేదల భూములు లాక్కోవడమే ధ్యేయంగా రేవంత్ సర్కార్ పనిచేస్తోందని హరీష్ రావు విమర్శించారు. బాధితులను కలవకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.
మరింత Harish Rao: పేదల భూములు లాక్కోవడమే రేవంత్ సర్కార్ పనిABN Andhra Jyothi: ABN ఆంధ్రజ్యోతిపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నం
ABN Andhra Jyothi: ABN ఆంధ్రజ్యోతిపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నం
మరింత ABN Andhra Jyothi: ABN ఆంధ్రజ్యోతిపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నంAmaravathi: ఆంధ్రుల కలల రాజధానిపై రాష్ట్రపతి సంతకం.. గెజిట్ విడుదల!
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ చట్టం-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో అమరావతికి రాజధానిగా పూర్తి చట్టబద్ధత దక్కింది. పార్లమెంటు ఆమోదం పొందిన ఈ బిల్లు ద్వారా భవిష్యత్తులో రాజధానిని మార్చే అవకాశం ఏ ప్రభుత్వానికి ఉండదు. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరింత Amaravathi: ఆంధ్రుల కలల రాజధానిపై రాష్ట్రపతి సంతకం.. గెజిట్ విడుదల!Donald Trump: ఒక్క రాత్రి చాలు ఇరాన్ ని సొంతం చేసుకోవడానికి..!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన గడువు ముగియనుండటంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ శాంతి ప్రతిపాదనలను తోసిపుచ్చిన ట్రంప్, కేవలం 4 గంటల్లో ఆ దేశ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ గ్యాస్ కాంప్లెక్స్‌లపై దాడులు మొదలుపెట్టింది.
మరింత Donald Trump: ఒక్క రాత్రి చాలు ఇరాన్ ని సొంతం చేసుకోవడానికి..!Pawan Kalyan: మారనున్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు.. పవన్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే!
Pawan Kalyan: మారనున్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు.. పవన్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే!
మరింత Pawan Kalyan: మారనున్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు.. పవన్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే!