Tamil Nadu Elections: తమిళనాడులో 234 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మహిళా ఓటర్లే కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే మరియు టీవీకే పార్టీల మధ్య ఉత్కంఠభరిత పోరు నెలకొంది.
మరింత Tamil Nadu Elections: తమిళనాడు రాజకీయాలను మార్చబోతున్న మహిళా ఓటర్లు..?Category: News
Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్.. అగ్నిపరీక్షలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్.. విజయ్ ‘టీవీకే’ ఎంట్రీతో ఉత్కంఠ!
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ తన పట్టును నిలుపుకుంటారా లేదా అన్నది ఉత్కంఠగా ఉండగా, తమిళనాడులో ద్రవిడ రాజకీయాల మధ్య విజయ్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతారో చూడాలి. మే 4న వెలువడే ఫలితాలే ఈ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
మరింత Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్.. అగ్నిపరీక్షలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్.. విజయ్ ‘టీవీకే’ ఎంట్రీతో ఉత్కంఠ!Horoscope Today: వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి ఇలా..
Horoscope Today: మేషం (Aries)
ఫలితం: మీరు తీసుకునే ధైర్యవంతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి.
విశేషం: కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వృత్తిలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
Crime News: నిశ్చితార్థం తర్వాత యువకుడి వేధింపులు.. 12 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య!
Crime News: చదువులో గోల్డ్ మెడల్ సాధించిన రెహానా, పెళ్లి నిశ్చయమైన యువకుడి మానసిక వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. 12 పేజీల సూసైడ్ నోట్ ఆమె అనుభవించిన వేదనకు సాక్ష్యంగా నిలిచింది.
మరింత Crime News: నిశ్చితార్థం తర్వాత యువకుడి వేధింపులు.. 12 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య!Nadendla Bhaskara Rao: మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి
Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి
మరింత Nadendla Bhaskara Rao: మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిHarish Rao: ఎవరు ఔనన్నా కాదన్నా… ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం..!
Harish Rao: జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే విధించడంతో కేసీఆర్, హరీష్‌రావులకు ఊరట లభించింది. సహజ న్యాయ సూత్రాలను పాటించలేదన్న కారణంతో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.
మరింత Harish Rao: ఎవరు ఔనన్నా కాదన్నా… ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం..!Narendra Modi: ఉగ్రవాదం ముందు భారత్ తలవంచదు.. ఉగ్రవాదులకు పీఎం మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!
Narendra Modi: పహల్గామ్ దాడి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢత్వాన్ని చాటిచెప్పారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల పట్ల భారత్ ఎప్పటికీ రాజీ పడదని ఆయన తన సందేశం ద్వారా స్పష్టం చేశారు.
మరింత Narendra Modi: ఉగ్రవాదం ముందు భారత్ తలవంచదు.. ఉగ్రవాదులకు పీఎం మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!TG High Court: కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట
TG High Court: కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట
మరింత TG High Court: కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరటDonald Trump: ఇరాన్‌తో ‘కాల్పుల విరమణ’ పొడిగించిన ట్రంప్.. చర్చలకు వచ్చేది లేదంటున్న టెహ్రాన్!
Donald Trump: పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ట్రంప్ దాడులను వాయిదా వేసినప్పటికీ, అమెరికా దిగ్బంధనంపై ఇరాన్ యుద్ధానికి సిద్ధమంటోంది. చర్చల నుంచి ఇరాన్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఏప్రిల్ 22 తర్వాత పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారనున్నాయి.
మరింత Donald Trump: ఇరాన్‌తో ‘కాల్పుల విరమణ’ పొడిగించిన ట్రంప్.. చర్చలకు వచ్చేది లేదంటున్న టెహ్రాన్!Telangana RTC Strike: తెలంగాణలో మొదలైన ‘ఆర్టీసీ’ సమ్మె.. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన బస్సులు..!
Telangana RTC Strike: ప్రభుత్వం వేసిన అధికారుల కమిటీపై నమ్మకం లేదని చెబుతూ ఆర్టీసీ జేఏసీ నేడు (బుధవారం) సమ్మెను ప్రారంభించారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వం మరియు కార్మికుల మధ్య నెలకొన్న ఈ పోరు సామాన్య ప్రజలకు శాపంగా మారింది.
మరింత Telangana RTC Strike: తెలంగాణలో మొదలైన ‘ఆర్టీసీ’ సమ్మె.. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన బస్సులు..!