SRH vs RR: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన 21వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అద్భుత విజయాన్ని అందుకుంది.
మరింత SRH vs RR: ఉప్పల్‌లో సన్‌రైజర్స్ సంచలనం.. టేబుల్ టాపర్ రాజస్థాన్‌కు తొలి ఓటమి!Category: Sports News
Sports News | Cricket News | Sports News Analysis | Hockey News | Sports Stories | Cricket Stories |
Virat Kohli: ముంబై పై విరాట్ రికార్డు.. ఐపీఎల్ లో నెంబర్ వన్ ప్లేయర్ గా కోహ్లీ..!
Virat Kohli: ముంబై ఇండియన్స్‌పై 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అర్ధశతకంతో రాణించడంతో ఆర్‌సిబి 240 పరుగుల భారీ స్కోరు చేసి విజయం సాధించింది. దీనితో పాటు ఐపీఎల్‌లోని ఐదు ప్రధాన జట్లపై వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు.
మరింత Virat Kohli: ముంబై పై విరాట్ రికార్డు.. ఐపీఎల్ లో నెంబర్ వన్ ప్లేయర్ గా కోహ్లీ..!Sanju Samson: సంజు సామ్సన్ సెంచరీ.. రజిని స్టైల్ లో సెలబ్రేషన్స్
Sanju Samson: ఢిల్లీపై 115 పరుగులతో చెలరేగిన సంజు సామ్సన్, చెన్నైకి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించాడు. సెంచరీ అనంతరం రజనీకాంత్ స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్న సంజు, తన ఇన్నింగ్స్‌ను కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు అంకితం ఇచ్చి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.
మరింత Sanju Samson: సంజు సామ్సన్ సెంచరీ.. రజిని స్టైల్ లో సెలబ్రేషన్స్RR vs RCB IPL 2026: ఆర్‌సీబీకి చుక్కలు చూపించిన 15 ఏళ్ల సూర్యవంశీ! రాజస్థాన్ రాయల్స్ భారీ విజయం..!
RR vs RCB IPL 2026: భారీ స్కోరు సాధించినా బౌలింగ్ వైఫల్యం వల్ల ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు. రాజస్థాన్ యువ రక్తం సూర్యవంశీ మరియు నిలకడైన ఆటగాడు జురెల్ ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచారు.
మరింత RR vs RCB IPL 2026: ఆర్‌సీబీకి చుక్కలు చూపించిన 15 ఏళ్ల సూర్యవంశీ! రాజస్థాన్ రాయల్స్ భారీ విజయం..!LSG vs KKR: కోల్‌కతాపై లక్నో ఉత్కంఠ విజయం.. ముకుల్ చౌదరి వీరోచిత పోరాటం!
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సమిష్టి కృషితో విజయం సాధించగా, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ వైఫల్యం వల్ల మూడో వరుస ఓటమిని చవిచూసింది. ముకుల్ చౌదరి ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
మరింత LSG vs KKR: కోల్‌కతాపై లక్నో ఉత్కంఠ విజయం.. ముకుల్ చౌదరి వీరోచిత పోరాటం!DC vs GT: రన్ తీయను అన్నాడు.. ఒక్క రన్ తో పోయిన మ్యాచ్..!ఢిల్లీ పై గుజరాత్ విజయం
DC vs GT: గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. కేఎల్ రాహుల్ (92), డేవిడ్ మిల్లర్ (41 నాటౌట్) పోరాడినా.. చివరి బంతికి కావాల్సిన 2 పరుగులు తీయలేక 1 పరుగు తేడాతో ఓడిపోయింది. రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో గుజరాత్ విజయానికి పునాది వేశాడు.
మరింత DC vs GT: రన్ తీయను అన్నాడు.. ఒక్క రన్ తో పోయిన మ్యాచ్..!ఢిల్లీ పై గుజరాత్ విజయంBCCI New Rules: సూర్యవంశీ-ఆయుష్ మహత్రే కి షాక్ ఇచ్చిన బీసీసీఐ..!
అండర్-19 స్టార్స్ ఆయుష్ మహాత్రే, వైభవ్ సూర్యవంశీలకు అండర్-25 జట్టులో చోటు దక్కలేదు. అయితే బెంగళూరులో జరగబోయే కీలక టోర్నమెంట్ కోసం ఐపీఎల్ కోటాలో వీరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్ ద్వారా భవిష్యత్ టీమ్ ఇండియా స్టార్లను బీసీసీఐ సిద్ధం చేస్తోంది.
మరింత BCCI New Rules: సూర్యవంశీ-ఆయుష్ మహత్రే కి షాక్ ఇచ్చిన బీసీసీఐ..!KKR vs PBKS IPL 2026: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి పంజాబ్ కింగ్స్!
KKR vs PBKS IPL 2026: ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. కోల్‌కతా 3.4 ఓవర్లలో 25/2 స్కోరు చేసిన దశలో వాన పడటంతో ఆట ఆగిపోయింది. చెరో పాయింట్ పంచుకోవడంతో పంజాబ్ కింగ్స్ 5 పాయింట్లతో టేబుల్ టాప్‌కు చేరగా, కేకేఆర్ ఈ సీజన్‌లో తన మొదటి పాయింట్‌ను నమోదు చేసుకుంది.
మరింత KKR vs PBKS IPL 2026: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి పంజాబ్ కింగ్స్!RCB vs CSK: నో-బాల్‌తో బతికిపోయి చెన్నైని చిత్తు చేసిన ఆర్‌సీబీ!
RCB vs CSK: ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 250 పరుగులు చేసి చెన్నైని ఓడించింది. 28 పరుగుల వద్ద అవుటైన టిమ్ డేవిడ్, నో-బాల్ కారణంగా బతికిపోయి ఏకంగా 70 పరుగులు చేసి చెన్నై విజయావకాశాలను దెబ్బతీశాడు. 19వ ఓవర్‌లో వరుస సిక్సర్లతో డేవిడ్ విరుచుకుపడటంతో ఆర్‌సీబీ భారీ విజయాన్ని అందుకుంది.
మరింత RCB vs CSK: నో-బాల్‌తో బతికిపోయి చెన్నైని చిత్తు చేసిన ఆర్‌సీబీ!GT Vs RR: గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి!
GT Vs RR: అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలిచింది. ధ్రువ్ జురెల్ (75) బ్యాటింగ్‌లో రాణించగా, ఆర్చర్ మరియు దేశ్‌పాండే డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది.
మరింత GT Vs RR: గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి!