Stalin Re-Release: మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్ డేకి సాలిడ్ సర్ ప్రైజెస్ రాబోతున్నాయి. చిరు -కోలీవుడ్ డైరెక్టర్ ఎ.ఆర్.మురగదాస్ ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్..
మరింత Stalin Re-Release: చిరంజీవి బర్త్ డే ట్రీట్.. సూపర్ హిట్ ఫిల్మ్ రీ రిలీజ్Category: Slider
Harish Rao: కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్‌రావు ఆగ్రహం
Harish Rao: సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పర్యటించారు. ఎరువుల కోసం క్యూలో నిల్చున్న రైతులను చూసి ఆగి వారి సమస్యలు తెలుసుకున్నారు.
మరింత Harish Rao: కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్‌రావు ఆగ్రహంAP News: జిల్లాల పేర్లు మార్పుపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం
AP News: జిల్లాల పేర్లు మార్పుపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం
మరింత AP News: జిల్లాల పేర్లు మార్పుపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంShubman Gill: చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్
Shubman Gill: జూలై 2025కు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (Player of the Month – POTM) అవార్డును భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించాడు.
మరింత Shubman Gill: చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్Hindu Temples: అమెరికాలోని హిందూ ఆలయంపై దాడి..
Hindu Temples: అమెరికాలో వేర్పాటువాదులు మళ్లీ అల్లర్లు సృష్టించారు. ఇండియానా రాష్ట్రం, జాన్సన్ కౌంటీలో ఉన్న అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ దేవాలయం (BAPS Temple)పై ఖలిస్థాన్ వేర్పాటువాదులు దాడి చేశారు.
మరింత Hindu Temples: అమెరికాలోని హిందూ ఆలయంపై దాడి..Teja Sajja: మిరాయ్ టైటిల్ రహస్యం ఏంటో చెప్పేసిన తేజ!
Teja Sajja: యంగ్ హీరో తేజ సజ్జా తాజా చిత్రం మిరాయ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మరింత Teja Sajja: మిరాయ్ టైటిల్ రహస్యం ఏంటో చెప్పేసిన తేజ!Supreme Court: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశం మారనుందా ? CJI కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఇటీవల సుప్రీంకోర్టు ఢిల్లీ NCR ప్రాంతంలోని అన్ని వీధి కుక్కలను ఎనిమిది వారాల్లో షెల్టర్ హోమ్‌లకు తరలించాలని ఆదేశించింది.
మరింత Supreme Court: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశం మారనుందా ? CJI కీలక వ్యాఖ్యలుViral News: ఇదేంట్రా బాబు.. కర్రీపఫ్‌లో పాము పిల్ల… ఒళ్లు గగుర్పొడిచే సంఘటన
Viral News: మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఒక షాకింగ్ ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
మరింత Viral News: ఇదేంట్రా బాబు.. కర్రీపఫ్‌లో పాము పిల్ల… ఒళ్లు గగుర్పొడిచే సంఘటనRashmika Mandanna: డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేయిస్తున్నారు..
Rashmika Mandanna: సినిమా సెలబ్రిటీల జీవితంలో సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషిస్తుంది. అభిమానుల ప్రేమ, క్రేజ్ తో పాటు కొన్నిసార్లు నష్టాలు కూడా కలిగిస్తుంది.
మరింత Rashmika Mandanna: డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేయిస్తున్నారు..Putin-kim: ట్రంప్-పుతిన్ భేటీకి ముందు కిమ్‌తో పుతిన్ ఫోన్ సంభాషణ: శాంతి చర్చలపై ఉత్కంఠ
Putin-kim: ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మరింత Putin-kim: ట్రంప్-పుతిన్ భేటీకి ముందు కిమ్‌తో పుతిన్ ఫోన్ సంభాషణ: శాంతి చర్చలపై ఉత్కంఠ