Odisha: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో కలుషితమైన ‘దహీబరా’ తిని 58 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 27 మంది చిన్నారులు ఉండగా, ప్రస్తుతం అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు ఆహార నమూనాలను సేకరించి విచారణ చేపట్టారు.
మరింత Odisha: ‘దహీ వడ’ తిని 58 మందికి అస్వస్థత.. బాధితుల్లో 27 మంది చిన్నారులు!Category: Slider
IMD Rain Alert: తెలంగాణలో వర్షాల అలర్ట్.. భారీ గాలులతో కూడిన వర్షాలు.. వేడి నుంచి ఊరట!
IMD Rain Alert: తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్ష సూచన ఉంది. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ వంటి జిల్లాల్లో ఎల్లుండి భారీ వర్షాలతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు తగ్గుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మరింత IMD Rain Alert: తెలంగాణలో వర్షాల అలర్ట్.. భారీ గాలులతో కూడిన వర్షాలు.. వేడి నుంచి ఊరట!NBK112: ఈసారి తమన్ కాదు… ఏకంగా బక్కోడే రంగంలోకి దిగాడు
NBK112: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి సినిమాపైన అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఇంకో వార్తతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
మరింత NBK112: ఈసారి తమన్ కాదు… ఏకంగా బక్కోడే రంగంలోకి దిగాడుKA Paul: కేసీఆర్, కవితపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.. “ఆస్తుల గొడవ వల్లే కొత్త పార్టీ!”
కవిత కొత్త పార్టీ పెట్టడం కేవలం ఆస్తుల గొడవ వల్లేనని, తెలంగాణను నాశనం చేయడానికే ఆమె ఈ ప్రయత్నం చేస్తున్నారని కేఏ పాల్ విమర్శించారు. అభివృద్ధి మరియు అప్పుల విముక్తి కేవలం తనతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
మరింత KA Paul: కేసీఆర్, కవితపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.. “ఆస్తుల గొడవ వల్లే కొత్త పార్టీ!”Pawan Kalyan: మస్కట్‌లో అన్నమయ్య జిల్లా మహిళ ఆవేదన.. “పవన్ కల్యాణ్ అన్నా.. నన్ను కాపాడండి” అంటూ వీడియో విడుదల!
మస్కట్‌లో యజమాని చేతిలో వేధింపులకు గురవుతున్న అన్నమయ్య జిల్లాకు చెందిన షానల్, తనను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను వేడుకుంటూ వీడియో విడుదల చేశారు. ముగ్గురు పిల్లల కోసం అక్కడికి వెళ్లిన ఆమె, ప్రస్తుతం ప్రాణ భయంతో గడుపుతున్నారు.
మరింత Pawan Kalyan: మస్కట్‌లో అన్నమయ్య జిల్లా మహిళ ఆవేదన.. “పవన్ కల్యాణ్ అన్నా.. నన్ను కాపాడండి” అంటూ వీడియో విడుదల!IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలపై క్లారిటీ.. త్వరలో అధికారిక షెడ్యూల్ విడుదల!
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ మరియు ఫైనల్ వేదికలపై బీసీసీఐ రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనుంది. మే 31న ఫైనల్ జరగనుండగా, బెంగళూరు మరియు అహ్మదాబాద్ వేదికలుగా మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని సమాచారం.
మరింత IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలపై క్లారిటీ.. త్వరలో అధికారిక షెడ్యూల్ విడుదల!Chandrababu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా, విశ్రాంతి తీసుకోవాలని సూచన!
శస్త్ర చికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. సైనస్ సర్జరీ వివరాలతో పాటు, భుజం గాయానికి మరో సర్జరీ అవసరమని పవన్ వివరించగా, తగిన విశ్రాంతి తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
మరింత Chandrababu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా, విశ్రాంతి తీసుకోవాలని సూచన!PMJ Jewels: పట్టపగలే పీఎంజే జ్యువెలరీలో భారీ దోపిడీ.. సిబ్బందిపై తూటాల వర్షం కురిపించిన ఐదుగురు దుండగులు!
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో ఐదుగురు దుండగులు 30 రౌండ్ల కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడగా, పోలీసులు అంతరాష్ట్ర ముఠా కోసం గాలిస్తున్నారు.
మరింత PMJ Jewels: పట్టపగలే పీఎంజే జ్యువెలరీలో భారీ దోపిడీ.. సిబ్బందిపై తూటాల వర్షం కురిపించిన ఐదుగురు దుండగులు!Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన చంద్రబాబు, నారా భువనేశ్వరి
బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరై జంటను ఆశీర్వదించారు. రాఘవేంద్ర రావు, బ్రహ్మానందం వంటి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
మరింత Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన చంద్రబాబు, నారా భువనేశ్వరిTVK Vijay: రిసార్ట్ రాజకీయాలకు తెరలేపిన టీవీకే.. తమిళనాడులో విజయ్ ప్లాన్-బీ సిద్ధం!
తమిళనాడులో హంగ్ వచ్చే అవకాశం ఉందన్న అంచనాల మధ్య, అభ్యర్థులను కాపాడుకునేందుకు విజయ్ రిసార్ట్ పాలిటిక్స్‌కు తెరలేపారు. రేపు ఉదయం 8 గంటల నుండి ఐదు రాష్ట్రాల కౌంటింగ్ ప్రారంభం కానుంది.
మరింత TVK Vijay: రిసార్ట్ రాజకీయాలకు తెరలేపిన టీవీకే.. తమిళనాడులో విజయ్ ప్లాన్-బీ సిద్ధం!