Ramalinga Reddy: కర్ణాటక నీటి పారుదలశాఖ మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. తనకు ఇష్టమైన నగరాభివృద్ధి శాఖ ఇవ్వకుండా, అవగాహన లేని శాఖ ఇచ్చారనే అసహనంతో ఆయన మంత్రి పదవిని వదులుకున్నారు. అయితే ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు.
మరింత Ramalinga Reddy: ఎమ్మెల్యేగా కొనసాగుతా.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామాCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
CM Vijay: విజయ్ ఢిల్లీ టూర్లో ట్విస్ట్.. మోదీని కలిశారు కానీ సోనియా, రాహుల్‌తో భేటీ ఎందుకు క్యాన్సిల్ అయింది?
CM Vijay: తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ తన తొలి ఢిల్లీ పర్యటన ముగించుకుని చెన్నై తిరిగొచ్చారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిసి మేకేదాటు డ్యామ్ వివాదం, మెట్రో ప్రాజెక్టుల నిధులపై చర్చించారు. అయితే, కాంగ్రెస్ నేతలతో భేటీ వాయిదా పడటంపై కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, బిజీ షెడ్యూల్ వల్లే జూన్ 11కు వాయిదా పడిందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
మరింత CM Vijay: విజయ్ ఢిల్లీ టూర్లో ట్విస్ట్.. మోదీని కలిశారు కానీ సోనియా, రాహుల్‌తో భేటీ ఎందుకు క్యాన్సిల్ అయింది?Karnataka Politics: హైకమాండ్ నన్ను రాజీనామా చేయమని చెప్పింది..!
Karnataka Politics: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే తప్పుకుంటున్నానని, తదుపరి సీఎంకు తన సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. డి.కె. శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం ఇండోర్‌లో ఉండటంతో రాజీనామా సమర్పణ ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది.
మరింత Karnataka Politics: హైకమాండ్ నన్ను రాజీనామా చేయమని చెప్పింది..!Udhayanidhi Stalin: విజయ్ ని ప్రజలు నమ్మలేదు.. అందుకే టీవీకే కి మ్యాజిక్ ఫిగర్ రాలేదు..!
Udhayanidhi Stalin: అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గినప్పటికీ విజయ్‌కు ప్రజా మద్దతు లేదని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. ముఖ్యంగా రెబల్ ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవడం మరియు ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.
మరింత Udhayanidhi Stalin: విజయ్ ని ప్రజలు నమ్మలేదు.. అందుకే టీవీకే కి మ్యాజిక్ ఫిగర్ రాలేదు..!Tamil Nadu Floor Test: బల నిరూపణలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం
తమిళనాడు సీఎం విజయ్ 144 ఎమ్మెల్యేల మద్దతుతో అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గారు. అయితే, తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని ప్రభుత్వ పదవిలో నియమించడం మరియు ఆయన మతపరమైన విశ్వాసాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.
మరింత Tamil Nadu Floor Test: బల నిరూపణలో నెగ్గిన విజయ్ ప్రభుత్వంCM Vijay: జ్యోతిష్యుడి నియామకంపై దుమారం.. సనాతన చర్చతో వేడెక్కిన అసెంబ్లీ!
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమించడంపై మిత్రపక్షాలు మరియు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అసెంబ్లీలో సనాతన ధర్మంపై జరిగిన చర్చ మరియు విజయ్ ప్రమాణ స్వీకారంలో చేసిన మార్పులు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీశాయి.
మరింత CM Vijay: జ్యోతిష్యుడి నియామకంపై దుమారం.. సనాతన చర్చతో వేడెక్కిన అసెంబ్లీ!PM Modi Convoy: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య 50 శాతం తగ్గింపు!
PM Modi Convoy: ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన ఆర్థిక ఒత్తిడి, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్త పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తన సొంత భద్రతా కాన్వాయ్‌ను గణనీయంగా తగ్గించుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.
మరింత PM Modi Convoy: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య 50 శాతం తగ్గింపు!S Keerthana: హైదరాబాద్ ‘టీడీపీ’ నుంచి తమిళనాడు ‘మంత్రి’ గా ఎదిగిన కీర్తన..!
S Keerthana: హైదరాబాద్‌లో టీడీపీ సోషల్ మీడియా లీడ్‌గా పనిచేసిన తెలుగు అమ్మాయి ఎస్. కీర్తన (29), తమిళనాడులో విజయ్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శివకాశి నుండి 1957 తర్వాత గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన ఆమె, క్యాబినెట్లో ఉన్న ఏకైక మహిళా మంత్రి.
మరింత S Keerthana: హైదరాబాద్ ‘టీడీపీ’ నుంచి తమిళనాడు ‘మంత్రి’ గా ఎదిగిన కీర్తన..!Vijay’s New Cabinet: విజయ్ కేబినెట్లో సామాన్యులకే పెద్దపీట.. మంత్రుల తొలి జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే?
Vijay’s New Cabinet: ముఖ్యమంత్రి విజయ్ తన తొలి కేబినెట్లో 9 మందికి చోటు కల్పించారు. ఇందులో 29 ఏళ్ల యువ మంత్రితో పాటు డాక్టర్లు, లాయర్లు మరియు మాజీ ఐఆర్ఎస్ అధికారులు ఉండటం గమనార్హం. కేవలం టీవీకే నేతలతోనే ఈ జాబితాను రూపొందించారు.
మరింత Vijay’s New Cabinet: విజయ్ కేబినెట్లో సామాన్యులకే పెద్దపీట.. మంత్రుల తొలి జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే?CM Joseph Vijay: బాధ్యతలు చేపట్టిన నిమిషాల్లోనే ‘ఉచిత విద్యుత్’ హామీ అమలు!
CM Joseph Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా అదనంగా రూ. 4,248 కోట్ల భారం పడనుంది
మరింత CM Joseph Vijay: బాధ్యతలు చేపట్టిన నిమిషాల్లోనే ‘ఉచిత విద్యుత్’ హామీ అమలు!