ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు ప్రభుత్వం రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటుకు జీవో జారీ చేసింది.
మరింత Telangnana scheme:తెలంగాణలో దసరా కానుక.. మరో గ్యారెంటీ పథకం అమలుకు రెడీCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
తెలంగాణలో మొదటి సోలార్ విలేజ్ ఇదే
తెలంగాణలోని ఉన్న కొండారెడ్డి పల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద సోలార్ విద్యుత్ ఆధారిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది.గ్రామ అభివృద్దికి ఇప్పటికే…
మరింత తెలంగాణలో మొదటి సోలార్ విలేజ్ ఇదేసాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య . . కారణమిదే !
హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నందిపేటకు చెందిన సుప్రియరెడ్డికి అదే జిల్లాకు చెందిన దేవరకద్ర మండలం లక్ష్మీపల్లికి చెందిన రాఘవేందర్ రెడ్డితో మార్చిలో వివాహం…
మరింత సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య . . కారణమిదే !దసరా పండుగకు షాకిచ్చిన బంగారం.. ఒకేసారి అంత పెరిగిందేంటి..!
బంగారం కొనాలంటే కాదు చూడాలన్న డబ్బులుంకట్టల్నేమో.. అలాంటి రోజుకు వస్తాయేమో అని భయపడుతున్నారు మధ్యతరగతి వాసులు. అవును మరి బంగారం ధరలకు కాళ్ళు రెక్కలు కాదు ఏకంగా రాకెట్ కు ఉన్న ఇంజన్ వచ్చి కూర్చుంది. ప్రస్తుత పండుగ సీజన్‌కు తోడు…
మరింత దసరా పండుగకు షాకిచ్చిన బంగారం.. ఒకేసారి అంత పెరిగిందేంటి..!Mahaa Vamsi Comment: ఒళ్లుదగ్గర పెట్టుకోండి! ఎమ్మెల్సీ దువ్వాడ..మాధురిలకు మహావంశీ స్ట్రాంగ్ వార్నింగ్!
Mahaa Vamsi Comment: నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న దువ్వాడ శ్రీనివాస్ . . మధురిలకు మహా వంశీ ఓపెన్ ఛాలెంజ్!
మరింత Mahaa Vamsi Comment: ఒళ్లుదగ్గర పెట్టుకోండి! ఎమ్మెల్సీ దువ్వాడ..మాధురిలకు మహావంశీ స్ట్రాంగ్ వార్నింగ్!Tamilnadu Train Accident: తమిళనాడులో రైలు ప్రమాదం.. గూడ్స్ ను ఢీకొట్టిన ఎక్స్ ప్రెస్!
Tamilnadu Train Accident: మైసూరు-దర్భంగా ఎక్స్‌ప్రెస్ (12578) తమిళనాడులో శుక్రవారం గూడ్స్ రైలును ఢీకొట్టింది.
మరింత Tamilnadu Train Accident: తమిళనాడులో రైలు ప్రమాదం.. గూడ్స్ ను ఢీకొట్టిన ఎక్స్ ప్రెస్!BAN vs IND T20: ఉప్పల్ T20కి టీమిండియాలో మార్పులు! ఆ ముగ్గురికీ ఛాన్స్ ఉంటుందా?
BAN vs IND T20: బంగ్లాదేశ్ తో జరగనున్న చివరి టీ20 మ్యాచ్ లో టీమ్ ఇండియా లో భారీ మార్పులు జరగనున్నాయి.
మరింత BAN vs IND T20: ఉప్పల్ T20కి టీమిండియాలో మార్పులు! ఆ ముగ్గురికీ ఛాన్స్ ఉంటుందా?Trichy Flight: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. గాలిలో 141 మంది ప్రాణాలు. .
Trichy Flight: తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది.
మరింత Trichy Flight: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. గాలిలో 141 మంది ప్రాణాలు. .ఇది యుద్ధాల యుగం కాదు: ప్రధాని మోడీ
లావోస్: సముద్ర కార్యకలాపాల కోసం నావిగేషన్, ఎయిర్ స్పేస్ స్వేచ్ఛను నిర్ధారించడం అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లావోస్ లో జరిగిన 19వ ఈస్ట్ ఆసియా సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. సముద్ర కార్యకలాపాలు ఐక్యరాజ్యసమితి చట్టాలకు లోబడి జరగాలని…
మరింత ఇది యుద్ధాల యుగం కాదు: ప్రధాని మోడీటెస్లా నుంచి రోబో వ్యాన్, ట్యాక్సీ..
Robotaxi: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తాజాగా ఆయన రోబో వ్యాన్, రోబో టాక్సీల మోడల్స్‌ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘వీ రోబోట్’…
మరింత టెస్లా నుంచి రోబో వ్యాన్, ట్యాక్సీ..
