Amaravati Capital

Amaravati Capital: అమరావతికి రాజ్యసభ ఆమోదం.. ఏపీ రాజధాని ప్రస్థానంలో మరో ముందడుగు

Amaravati Capital: అమరావతికి రాజ్యసభ ఆమోదం.. ఏపీ రాజధాని ప్రస్థానంలో మరో ముందడుగు

మరింత Amaravati Capital: అమరావతికి రాజ్యసభ ఆమోదం.. ఏపీ రాజధాని ప్రస్థానంలో మరో ముందడుగు
Ram Mohan Naidu

Ram Mohan Naidu: చరిత్రలో నిలిచిపోయే ప్రజా రాజధాని అమరావతి

Ram Mohan Naidu: చరిత్రలో నిలిచిపోయే ప్రజా రాజధాని అమరావతి

మరింత Ram Mohan Naidu: చరిత్రలో నిలిచిపోయే ప్రజా రాజధాని అమరావతి
K Laxman

K Laxman: వికసిత్ భారత్ కావాలంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ అవసరం

K Laxman: వికసిత్ భారత్ కావాలంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ అవసరం

మరింత K Laxman: వికసిత్ భారత్ కావాలంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ అవసరం
Gold Price Today

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం గోల్డ్ రేటు ఎంతంటే?

మరింత Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం గోల్డ్ రేటు ఎంతంటే?
Tirumala

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే?

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే?

మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే?
Amaravati: 

Amaravati: రాజ్యసభ ముందుకు అమరావతికి చట్టబద్ధత బిల్లు

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక ప్రక్రియలో భాగంగా నేడు రాజ్యసభలో చారిత్రాత్మక అడుగు పడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఎగువ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు, దీనిపై ప్రస్తుతం సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది.

మరింత Amaravati: రాజ్యసభ ముందుకు అమరావతికి చట్టబద్ధత బిల్లు
Suicide:

Suicide: 5 ఏళ్ల ప్రేమ.. పెళ్లైన 50 రోజులోనే యువతీ మృతి

Suicide: ఐదు సంవత్సరాల ప్రేమ, పెళ్లైన 50 రోజులు కూడా కాకముందే యువతిని బలితీసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన ఇషిక యాదవ్ అనే యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈమెకు 2025లో ఫేస్‌బుక్ లో మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

మరింత Suicide: 5 ఏళ్ల ప్రేమ.. పెళ్లైన 50 రోజులోనే యువతీ మృతి
Crime News

Crime News: స్విమ్మింగ్ పూల్‌లో పడి తల్లీ, ఇద్దరు కుమార్తెల మృతి.. ప్రమాదమా లేక హత్యలా?

Crime News: హనుమకొండ జిల్లా పున్నెల్ గ్రామంలో తల్లీ, ఇద్దరు కూతుళ్లు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందారు. కుమార్తె పుట్టినరోజు రోజే ఈ విషాదం జరగడం గమనార్హం. ఇది ప్రమాదమా లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త అజారుద్దీన్ పాత్రపై మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరింత Crime News: స్విమ్మింగ్ పూల్‌లో పడి తల్లీ, ఇద్దరు కుమార్తెల మృతి.. ప్రమాదమా లేక హత్యలా?
Chandrababu Naidu

Chandrababu Naidu: అమరావతికి కేంద్రం చట్టబద్ధత.. ఏపీలో దీపోత్సవానికి చంద్రబాబు పిలుపు!

Chandrababu Naidu: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ పేరును ఎద్దేవా చేస్తూ, అమరావతి విజయానికి గుర్తుగా నేడు రాష్ట్రవ్యాప్తంగా దీపోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి సంబరాల్లో పాల్గొంటారు

మరింత Chandrababu Naidu: అమరావతికి కేంద్రం చట్టబద్ధత.. ఏపీలో దీపోత్సవానికి చంద్రబాబు పిలుపు!