Hug Day 2025

Hug Day 2025: ఇష్టమైన వారిని ఎందుకు హగ్ చేసుకోవాలంటే..!

Hug Day 2025: హగ్ డే అనేది ప్రేమికులు మాత్రమే కాదు, స్నేహితులు, కుటుంబ సభ్యులు భాగస్వాములు కూడా జరుపుకునే రోజు. కౌగిలింత అనేది కేవలం శారీరక చర్య మాత్రమే కాదు.

మరింత Hug Day 2025: ఇష్టమైన వారిని ఎందుకు హగ్ చేసుకోవాలంటే..!
Fennel Seeds

Fennel Seeds: భోజనం తర్వాత సోంపు తినడం మంచిదా చెడ్డదా?

Fennel Seeds: సోంపు ఒక రుచికరమైన, కరకరలాడే మసాలా. ఇది విటమిన్ సి, పొటాషియం, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నిండి ఉంది.

మరింత Fennel Seeds: భోజనం తర్వాత సోంపు తినడం మంచిదా చెడ్డదా?
Supreme Court

Supreme Court: ఈవీఎంలలో(EVM) డేటా తొలగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు

Supreme Court: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) వెరిఫికేషన్ కోసం ఒక విధానాన్ని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది.

మరింత Supreme Court: ఈవీఎంలలో(EVM) డేటా తొలగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
Mini Madaram:

Mini Madaram: నేటి నుంచి 15వరకు సాగనున్న మినీ మేడారం జాత‌ర‌

Mini Madaram: మేడారం మినీ జాత‌ర ఈ రోజు (ఫిబ్ర‌వ‌రి 12) నాలుగు రోజుల‌పాటు సాగ‌నున్న‌ది.

మరింత Mini Madaram: నేటి నుంచి 15వరకు సాగనున్న మినీ మేడారం జాత‌ర‌
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ ఆర్మీకి షాకింగ్ న్యూస్.. ఆగిపోయిన త్రివిక్రమ్ సినిమా?

Allu Arjun: అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాని ప్రస్తుతానికి పక్కన పెట్టి అట్లీ సినిమాని పట్టాలు ఎక్కిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

మరింత Allu Arjun: అల్లు అర్జున్ ఆర్మీకి షాకింగ్ న్యూస్.. ఆగిపోయిన త్రివిక్రమ్ సినిమా?
Bird Flu Effect

Bird Flu Effect: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు

Bird Flu Effect: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ప్రభావం భారీగా కనిపిస్తోంది. చికెన్‌ వ్యాపారులు నష్టాల్లోకి వెళుతుండగా, ప్రజలు భయంతో చికెన్‌ను తినేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

మరింత Bird Flu Effect: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు
Deputy CM

Deputy CM: ఐఫోన్‌తో బర్త్‌డే కేక్ కట్ చేసిన.. డిప్యూటీ సీఎం

Deputy CM: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఐఫోన్‌తో పుట్టినరోజు కేక్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరింత Deputy CM: ఐఫోన్‌తో బర్త్‌డే కేక్ కట్ చేసిన.. డిప్యూటీ సీఎం
Supreme Court

Supreme Court: సుప్రీంకోర్టు: ATM కేంద్రాల వద్ద 24 గంటల భద్రత అవసరం లేదు

Supreme Court: ఏటీఎం కేంద్రాల వద్ద 24 గంటల భద్రతా నిఘా అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

మరింత Supreme Court: సుప్రీంకోర్టు: ATM కేంద్రాల వద్ద 24 గంటల భద్రత అవసరం లేదు
Magha Purnima 2025

Magha Purnima 2025: ఈరోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది.. డబ్బు వర్షం కురుస్తుంది

Magha Purnima 2025: మాఘ పూర్ణిమ రోజు పాపాలను నాశనం చేయడానికి, పుణ్యాలు చేయడానికి అలాగే లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేకమైనది.

మరింత Magha Purnima 2025: ఈరోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది.. డబ్బు వర్షం కురుస్తుంది
IND vs ENG 3rd ODI

IND vs ENG 3rd ODI: నేడు అహ్మదాబాద్‌లో భారత్ vs ఇంగ్లాండ్ 3వ వన్డే

IND vs ENG 3rd ODI: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు చివరి మ్యాచ్ జరగనుంది.

మరింత IND vs ENG 3rd ODI: నేడు అహ్మదాబాద్‌లో భారత్ vs ఇంగ్లాండ్ 3వ వన్డే