Papaya

Papaya: వేసవిలో బొప్పాయి తింటే వేడి చేస్తుందా?

Papaya: ఎండలు ముదురుతున్న వేళ ఆరోగ్య నిపుణులు వేసవి ఆహారంపై కీలక సూచనలు చేస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచే పండ్ల కోసం అందరూ వెతుకుతుంటారు.

మరింత Papaya: వేసవిలో బొప్పాయి తింటే వేడి చేస్తుందా?
Summer Holidays 2026:

Summer Holidays 2026: విద్యార్థులకు వేసవి సెలవులు ఖరారు.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

Summer Holidays 2026: ఎండలు ముదురుతున్న వేళ విద్యార్థులకు ఊరటనిచ్చే వార్తను విద్యాశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ-2 (Summative Assessment 2) పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి ముగియగానే, ఏప్రిల్ 24 నుండి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.

మరింత Summer Holidays 2026: విద్యార్థులకు వేసవి సెలవులు ఖరారు.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?
Indian Tankers

Indian Tankers: క్లియరెన్స్ ఇచ్చి మరి భారత చమురు ట్యాంకర్లపై ఇరాన్ కాల్పులు..!

Indian Tankers: హార్ముజ్ జలసంధిలో భారతీయ చమురు ట్యాంకర్లపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి. క్లియరెన్స్ లేదనే నెపంతో జరిగిన ఈ దాడి మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచింది. భారత్ తన నౌకల రక్షణ కోసం దౌత్యపరమైన చర్యలు చేపట్టింది.

మరింత Indian Tankers: క్లియరెన్స్ ఇచ్చి మరి భారత చమురు ట్యాంకర్లపై ఇరాన్ కాల్పులు..!
Deepika Padukone

Depika Padukone: రెండోసారి తల్లి కాబోతున్న దీపికా.. దువా చేతులో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌..!

Depika Padukone: స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే రెండోసారి గర్భం దాల్చినట్లు ప్రకటించారు. తమ కుమార్తె దువా ఫోటోతో ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ జంట తమ కెరీర్ లోనూ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు.

మరింత Depika Padukone: రెండోసారి తల్లి కాబోతున్న దీపికా.. దువా చేతులో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌..!
Jersey

Jersey: 7 ఏళ్లు పూర్తి చేసుకున్న జెర్సీ

Jersey; కొన్ని సినిమాలు థియేటర్ లో బాగా ఆడుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి, మరికొన్ని సినిమా చూస్తున్నప్పుడు బాగానే ఉంటాయి కానీ ఒక్కసారి థియేటర్ నుండి బయటికి రాగానే సినిమాలో అసలు ఏం జరిగిందో కూడా గుర్తుండదు.

మరింత Jersey: 7 ఏళ్లు పూర్తి చేసుకున్న జెర్సీ
Nara Lokesh

Nara Lokesh: ఓటమి నుండి పార్టీ చీఫ్ వరకు నారా లోకేష్

Nara Lokesh: నారా లోకేష్ ఇప్పుడు కేవలం చంద్రబాబు కుమారుడు మాత్రమే కాదు, టీడీపీ భవిష్యత్తు ఆశాకిరణంగా తనను తాను మలుచుకుంటున్నారు. ఓటమి నేర్పిన గుణపాఠాలతో ఆయన వేస్తున్న అడుగులు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.

మరింత Nara Lokesh: ఓటమి నుండి పార్టీ చీఫ్ వరకు నారా లోకేష్
Prakash Raj Controversy

Prakash Raj Controversy: రామాయణంపై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా.. వివరణ ఇచ్చిన నటుడు!

Prakash Raj Controversy: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేరళ సాహిత్య ఉత్సవంలో రామాయణాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

మరింత Prakash Raj Controversy: రామాయణంపై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా.. వివరణ ఇచ్చిన నటుడు!
CM Chandrababu

Chandrababu: తమిళనాడు ఎన్నికల బరిలో చంద్రబాబు.. ఎన్డీయే కూటమి తరపున ఏపీ సీఎం ప్రచారం!

Chandrababu: పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల విజయమే లక్ష్యంగా ఆయన రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

మరింత Chandrababu: తమిళనాడు ఎన్నికల బరిలో చంద్రబాబు.. ఎన్డీయే కూటమి తరపున ఏపీ సీఎం ప్రచారం!
Mangli

Mangli: సింగర్ మంగ్లీపై పోలీసు కేసు.. ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డిమాండ్!

Mangli: టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీపై తాజాగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిరుపేదల నుండి మైక్రో ఫైనాన్స్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే తీవ్రమైన ఆరోపణలు ఆమెపై వచ్చాయి.

మరింత Mangli: సింగర్ మంగ్లీపై పోలీసు కేసు.. ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డిమాండ్!
IPL 2026, SRH vs CSK

IPL 2026, SRH vs CSK: ఉప్పల్‌లో రైజర్స్ హవా.. చెన్నైపై 10 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం!

IPL 2026, SRH vs CSK: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం రాత్రి పరుగుల పండగ సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది.

మరింత IPL 2026, SRH vs CSK: ఉప్పల్‌లో రైజర్స్ హవా.. చెన్నైపై 10 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం!