Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే!
మరింత Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
New Chief of Defence Staff: కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి, నేవీ చీఫ్‌గా కృష్ణ స్వామినాథన్
New Chief of Defence Staff: భారత తదుపరి సీడీఎస్‌గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి, నౌకాదళ అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుత అధికారుల పదవీ విరమణ అనంతరం ఈ మే నెలాఖరులో వీరు బాధ్యతలు స్వీకరించనున్నారు.
మరింత New Chief of Defence Staff: కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి, నేవీ చీఫ్‌గా కృష్ణ స్వామినాథన్Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. నిన్నటి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. నిన్నటి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
మరింత Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. నిన్నటి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?Bandi Sanjay: నాకు అవేవీ తెలియదు.. కేటీఆర్‌కు బండి కౌంటర్
హైదరాబాద్‌లో జరిగిన బైక్ ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడుతూ కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని విమర్శించారు. కేటీఆర్ చేసిన విమర్శలకు స్పందిస్తూ అవినీతి, డ్రగ్స్, రైతులకు బేడీలు వంటి పనులు తనకు తెలియవని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.
మరింత Bandi Sanjay: నాకు అవేవీ తెలియదు.. కేటీఆర్‌కు బండి కౌంటర్Nani: నాని పని రాక్షసుడు..! నెగటివ్ కామెంట్స్ పైన స్పందించిన జిమ్ ట్రైనర్ విశ్వా భారత్
‘ప్యారడైజ్’ సినిమా కోసం నాని పడుతున్న శ్రమను ఆయన జిమ్ ట్రైనర్ విశ్వా భారత్ వివరించారు. రోజూ 12 గంటల షూటింగ్ తర్వాత కూడా జిమ్ చేస్తారని, అలాంటి వ్యక్తిని నెగటివ్ కామెంట్స్‌తో విమర్శించడం సరికాదని హితవు పలికారు.
మరింత Nani: నాని పని రాక్షసుడు..! నెగటివ్ కామెంట్స్ పైన స్పందించిన జిమ్ ట్రైనర్ విశ్వా భారత్Vijay: సీఎం కావడం కష్టమేనా..?..మెజారిటీ మార్కు వద్ద విజయ్ పాట్లు!
Vijay: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌కు మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, వీసీకే పార్టీ డిప్యూటీ సీఎం పదవి కోసం పట్టుబడుతోంది. ఫోర్జరీ ఆరోపణలు, క్యాంపు రాజకీయాల మధ్య రాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది.
మరింత Vijay: సీఎం కావడం కష్టమేనా..?..మెజారిటీ మార్కు వద్ద విజయ్ పాట్లు!Minor Girls Trap Case: సినిమా అవకాశాల పేరుతో ‘ఇన్‌స్టాగ్రామ్’ వల.. అర్జున్ కొడూరి ఘరానా మోసం!
సినిమా నిర్మాతగా చలామణి అవుతూ, ఇన్‌స్టాగ్రామ్ ఇంటర్న్‌షిప్‌ల పేరుతో మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న అర్జున్ కొడూరిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూ. 20 వేల స్టైఫండ్ ఆశ చూపి సోషల్ మీడియా ద్వారా ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
మరింత Minor Girls Trap Case: సినిమా అవకాశాల పేరుతో ‘ఇన్‌స్టాగ్రామ్’ వల.. అర్జున్ కొడూరి ఘరానా మోసం!RCB Vs MI: ఆర్సీబీ మ్యాచ్ కి దూరంగా హార్దిక్,సూర్య కుమార్.. కెప్టెన్ ఎవరు..?
రాయ్‌పూర్‌లో జరిగే కీలక పోరులో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. హార్దిక్ గాయం, సూర్య వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరం కావచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. బుమ్రా లేదా తిలక్ వర్మల్లో ఒకరు జట్టును నడిపించే అవకాశం ఉంది.
మరింత RCB Vs MI: ఆర్సీబీ మ్యాచ్ కి దూరంగా హార్దిక్,సూర్య కుమార్.. కెప్టెన్ ఎవరు..?CM Chandrababu: ఏపీలో ‘విజిబుల్ పోలీసింగ్’.. నేరస్తుల గుండెల్లో భయం పుట్టించాలని సీఎం చంద్రబాబు ఆదేశం!
అమరావతిలో జరిగిన ఎస్పీల సదస్సులో సీఎం చంద్రబాబు ‘విజిబుల్ పోలీసింగ్’ ప్రాధాన్యతను వివరించారు. నేరస్తులకు శిక్ష పడే రేటును 70 శాతానికి పెంచాలని, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక ‘వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
మరింత CM Chandrababu: ఏపీలో ‘విజిబుల్ పోలీసింగ్’.. నేరస్తుల గుండెల్లో భయం పుట్టించాలని సీఎం చంద్రబాబు ఆదేశం!Horoscope Today: జాబ్ లో మంచి ఫలితాలు లభిస్తాయి..!
Horoscope Today: ఈ రోజు గ్రహ గతులు, మీ నక్షత్ర బలాన్ని బట్టి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మరింత విశ్లేషణాత్మకంగా ఇక్కడ చూడవచ్చు. మీ పనులను ప్లాన్ చేసుకోవడానికి ఈ సూచనలు ఉపయోగపడతాయి.
మరింత Horoscope Today: జాబ్ లో మంచి ఫలితాలు లభిస్తాయి..!