పుట్టపర్తిలో రక్షణ ప్రాజెక్టుల శంకుస్థాపన సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడుతూ ఏపీని ‘అడ్వాన్స్‌డ్ ఆంధ్రప్రదేశ్’గా అభివర్ణించారు మరియు ఈ ప్రాంతాన్ని గ్లోబల్ డిఫెన్స్ హబ్‌గా మారుస్తామని ప్రకటించారు.
మరింత Rajnath Singh: ఏపీ అంటే ఇకపై “అడ్వాన్స్‌డ్ ఆంధ్రప్రదేశ్”Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Ram Mohan Naidu: నిజమైన ‘నమో’ మ్యాజిక్.. ఏపీకి 25.3% పెట్టుబడులు.. !
పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీకి 25.3% దేశీయ పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటించారు. కర్నూలును డ్రోన్ హబ్‌గా, పుట్టపర్తిని డిఫెన్స్ హబ్‌గా మారుస్తున్నామని వెల్లడించారు.
మరింత Ram Mohan Naidu: నిజమైన ‘నమో’ మ్యాజిక్.. ఏపీకి 25.3% పెట్టుబడులు.. !Nara Lokesh: ఏపీలో ‘నమో’ అంటే నాయుడు-మోదీ.. పుట్టపర్తిలో మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. దేశంలో ‘నమో’ అంటే మోదీ అని, ఏపీలో నాయుడు-మోదీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు విజన్ వల్లే రాయలసీమకు రక్షణ రంగ ప్రాజెక్టులు వస్తున్నాయని, త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
మరింత Nara Lokesh: ఏపీలో ‘నమో’ అంటే నాయుడు-మోదీ.. పుట్టపర్తిలో మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!Chandrababu Naidu: బంగారం అంటే కెజిఫ్ గుర్తుస్తోంది.. కానీ బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఏపీ ని చేస్తాం..!
పుట్టపర్తి పర్యటనలో సీఎం చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి రోడ్ మ్యాప్ ప్రకటించారు. AMCA డిఫెన్స్ ప్రాజెక్ట్, ఓర్వకల్లు డ్రోన్ సిటీ, కడప స్టీల్ ప్లాంట్ మరియు జొన్నగిరి గోల్డ్ మైన్స్ ద్వారా సీమ రూపురేఖలు మార్చి, దీనిని పారిశ్రామిక మరియు రక్షణ హబ్‌గా మారుస్తామని వెల్లడించారు.
మరింత Chandrababu Naidu: బంగారం అంటే కెజిఫ్ గుర్తుస్తోంది.. కానీ బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఏపీ ని చేస్తాం..!Tollywood: ఇండస్ట్రీలో బిగ్ మీటింగ్.. ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల కీలక చర్చలు!
టాలీవుడ్ నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ల మధ్య హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో కీలక భేటీ జరిగింది. డి. సురేష్ బాబు, దిల్ రాజు వంటి ప్రముఖులు పాల్గొన్న ఈ సమావేశంలో థియేటర్ సమస్యలు, ఓటీటీ నిబంధనలు మరియు ఇండస్ట్రీ భవిష్యత్తుపై ప్రధానంగా చర్చించారు.
మరింత Tollywood: ఇండస్ట్రీలో బిగ్ మీటింగ్.. ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల కీలక చర్చలు!Slumdog – 33 Temple Road: పూరి తో యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్.. వేగం పెంచిన దర్శకుడు..!
Slumdog – 33 Temple Road: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకుంటోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం త్వరలోనే ప్రేక్షకు ముందుకు రానుంది.
మరింత Slumdog – 33 Temple Road: పూరి తో యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్.. వేగం పెంచిన దర్శకుడు..!Puttaparthi: రూ. 15,800 కోట్ల AMCA ప్రాజెక్టుకు చంద్రబాబు, రాజ్‌నాథ్ సింగ్ భూమిపూజ!
పుట్టపర్తిలో రూ. 15,800 కోట్లతో AMCA యుద్ధ విమానాల టెస్టింగ్ సెంటర్‌కు చంద్రబాబు, రాజ్‌నాథ్ సింగ్ భూమిపూజ చేశారు. ఇది అమెరికా, రష్యా విమానాలకు దీటుగా భారత్ తయారు చేస్తున్న ఫైటర్ జెట్‌లకు ప్రధాన పరీక్షా కేంద్రంగా ఉండటమే కాకుండా 7,500 మందికి ఉపాధినివ్వనుంది.
మరింత Puttaparthi: రూ. 15,800 కోట్ల AMCA ప్రాజెక్టుకు చంద్రబాబు, రాజ్‌నాథ్ సింగ్ భూమిపూజ!Petrol And Diesel Price Hike: వచ్చే రోజులో మరింత పెరగనున్నపెట్రొల్,డీజిల్ ధరలు..? కిచెన్ పైన పడిన భారం..!
అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల వల్ల భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 పెరిగాయి. దీని ప్రభావం రవాణా, ఆహారం మరియు ఆన్‌లైన్ సేవలతో పాటు సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై తీవ్రంగా ఉండనుంది.
మరింత Petrol And Diesel Price Hike: వచ్చే రోజులో మరింత పెరగనున్నపెట్రొల్,డీజిల్ ధరలు..? కిచెన్ పైన పడిన భారం..!PBKS vs MI: తిలక్ వర్మ ‘విరాట’ రూపం.. చేజారిన పంజాబ్ విజయం
ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. తిలక్ వర్మ 75 పరుగులతో అజేయంగా నిలిచి ముంబైకి అద్భుత విజయాన్ని అందించగా, పంజాబ్ ప్లే-ఆఫ్ అవకాశాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి.
మరింత PBKS vs MI: తిలక్ వర్మ ‘విరాట’ రూపం.. చేజారిన పంజాబ్ విజయంNEET UG 2026: జూన్ 21న నీట్ యూజీ పరీక్ష.. కొత్త తేదీని ప్రకటించిన NTA!
NEET UG 2026: పేపర్ లీక్ కారణంగా మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. దీనికి బదులుగా జూన్ 21న దేశవ్యాప్తంగా మళ్ళీ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
మరింత NEET UG 2026: జూన్ 21న నీట్ యూజీ పరీక్ష.. కొత్త తేదీని ప్రకటించిన NTA!