TG Journalists: తెలంగాణ ప్రభుత్వం 2026-2028 కాలానికి కొత్త అక్రిడిటేషన్లు పొందిన జర్నలిస్టులకు రాయితీ బస్ పాస్‌లు ఇవ్వాలని టీజీఎస్ఆర్టీసీని కోరింది. ఐ అండ్ పీఆర్ కమిషనర్ ముкуంద రెడ్డి రాసిన లేఖ ప్రకారం.. పాత పాస్‌ల గడువు జూన్ 16తో ముగియనుండగా, కొత్త పాస్‌లు 17.06.2026 నుండి 30.04.2028 వరకు చెల్లుబాటు అవుతాయి. జర్నలిస్టులు జూన్ 17 నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మరింత TG Journalists: జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. జూన్ 17 నుండి కొత్త ఆర్టీసీ బస్ పాస్‌లు..!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. కింగ్ పిన్ రాజ్‌కసిరెడ్డి అరెస్ట్..!
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ రవాణా టెండర్ల స్కామ్‌లో రూ. 349 కోట్ల అవకతవకలు, హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు హైదరాబాద్‌లో 10 చోట్ల సోదాలు నిర్వహించి, ప్రధాన సూత్రధారి రాజ్‌కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ సిట్ (SIT) నాలుగు చార్జ్షీట్లు దాఖలు చేయగా, ఈడీ ఎంట్రీతో విచారణ మరింత వేగవంతమైంది.
మరింత Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. కింగ్ పిన్ రాజ్‌కసిరెడ్డి అరెస్ట్..!Mahaa Conclave 2026: రాక్షసత్వానికి పరాకాష్ట జగన్ పాలన.. గొడ్డలి పార్టీ అంటేనే వైసీపీ డిఫెన్స్‌లో పడుతోంది!.. చింతకాయల విజయ్ నిప్పులు
Mahaa Conclave 2026: మహా కాన్క్లేవ్లో చింతకాయల విజయ్ మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్ల పాలన రాక్షసత్వానికి పరాకాష్ట అన్నారు. తమ కార్యకర్తలను గన్ పెట్టి బెదిరిస్తే స్టేషన్ పైనుంచి దూకేశారని, వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించి కూతురినే తప్పుదారి పట్టించిన క్రిమినల్ మైండ్ వైసీపీదని విమర్శించారు. అందుకే గొడ్డలి పార్టీ అంటే వైసీపీ భయపడుతోందన్నారు. అలాగే జగన్ లాగా తాము రుషికొండను కూల్చబోమన్నారు. లోకేశ్ చొరవతో గూగుల్ రాక వల్ల వైజాగ్ మారుతోందని, కార్యకర్తల కష్టాన్ని టీడీపీ ఎప్పుడూ గుర్తిస్తుందని విజయ్ స్పష్టం చేశారు.
మరింత Mahaa Conclave 2026: రాక్షసత్వానికి పరాకాష్ట జగన్ పాలన.. గొడ్డలి పార్టీ అంటేనే వైసీపీ డిఫెన్స్‌లో పడుతోంది!.. చింతకాయల విజయ్ నిప్పులుSurya 50: సూర్య ల్యాండ్‌మార్క్ ‘50వ సినిమా’కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా క్రేజీ కాంబో!
Surya 50: ‘కరుప్పు’ విజయంతో జోరుమీదున్న సూర్య.. ప్రస్తుతం వెంకీ అట్లూరి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంతో పాటు జీతూ మాధవన్, పా. రంజిత్, టి.జె. జ్ఞానవేల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, ఆయన ప్రతిష్టాత్మక 50వ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజీ కాంబోపై ప్రస్తుతం చర్చలు నడుస్తుండగా, అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
మరింత Surya 50: సూర్య ల్యాండ్‌మార్క్ ‘50వ సినిమా’కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా క్రేజీ కాంబో!Tech News: ఎయిర్-కూల్డ్ Vs లిక్విడ్-కూల్డ్.. బైక్‌లలో ఏ ఇంజన్ కూలింగ్ సిస్టమ్ బెస్ట్? కొనేముందు పూర్తి వివరాలు తెలుసుకోండి!
Tech News: బైక్ ఇంజన్ చల్లబడటానికి ఎయిర్-కూల్డ్, లిక్విడ్-కూల్డ్ అనే రెండు సిస్టమ్స్ ఉంటాయి. ఎయిర్-కూల్డ్ సిస్టమ్ కేవలం గాలితో ఇంజన్ ఫిన్స్ ద్వారా చల్లబడుతుంది, ఇది స్ప్లెండర్, షైన్ వంటి సాధారణ సిటీ బైకుల్లో ఉంటుంది. లిక్విడ్-కూల్డ్ సిస్టమ్ రేడియేటర్ మరియు కూలెంట్ ద్రవం సహాయంతో ఇంజన్ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది, ఇది లాంగ్ రైడ్స్ మరియు ఎక్కువ పవర్ ఉన్న బైకులకు బెస్ట్ ఛాయిస్.
మరింత Tech News: ఎయిర్-కూల్డ్ Vs లిక్విడ్-కూల్డ్.. బైక్‌లలో ఏ ఇంజన్ కూలింగ్ సిస్టమ్ బెస్ట్? కొనేముందు పూర్తి వివరాలు తెలుసుకోండి!Mahaa Conclave 2026: జగన్ తప్ప రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు! మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
Mahaa Conclave 2026: విజయవాడ మహా కాన్క్లేవ్లో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో జగన్ తప్ప ప్రజలంతా ఆనందంగా ఉన్నారన్నారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్ల రాష్ట్రానికి రూ. 21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 20 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని, డీఎస్సీపై విపక్షాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. అలాగే ప్రకాశం జిల్లాను విభజించి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టం చేశారు.
మరింత Mahaa Conclave 2026: జగన్ తప్ప రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు! మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామిNBK 111: మూడు దశాబ్దాల మాస్ ప్రస్థానం.. ‘NBK111’తో జెన్-జీ ట్రెండ్‌లోకి నటసింహం!
NBK 111: ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి చిత్రాలతో టాలీవుడ్ మాస్ ట్రెండ్‌ను మార్చిన బాలకృష్ణ.. సింహా, అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో ‘మాస్ కా బాప్’ అనిపించుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ తో పాటు, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ‘#NBK111’ లో జెన్-జీ ట్రెండ్‌కు తగ్గ స్టైలిష్ మాస్ లుక్‌లో తమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అలరించబోతున్నారు.
మరింత NBK 111: మూడు దశాబ్దాల మాస్ ప్రస్థానం.. ‘NBK111’తో జెన్-జీ ట్రెండ్‌లోకి నటసింహం!Maha Conclave 2026: నాగలికి, గొడ్డలికి ఉన్నంత తేడా.. 2027 నాటికి మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం!.. మహా కాంక్లేవ్‌లో మంత్రి నిమ్మల సంచలనం
Maha Conclave in Vijayawada: మహా కాంక్లేవ్‌లో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసీపీని గొడ్డలి పార్టీగా, కూటమిని నాగలిగా పోల్చారు. జగన్ హయాంలో ఒక్క రూపాయి పెంచని దివ్యాంగుల పెన్షన్‌ను కూటమి రూ. 6,000 చేసిందన్నారు. జగన్ అక్రమంగా రూ. 43,000 కోట్లు సంపాదించారని విమర్శించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు మార్చి 2నాటికే పూర్తయ్యాయని, 2027 పుష్కరాల లోపు ప్రాజెక్ట్ పూర్తి చేసి పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అలాగే జగన్ ప్రారంభించిన వెలిగొండలో ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేదని మంత్రి స్పష్టం చేశారు.
మరింత Maha Conclave 2026: నాగలికి, గొడ్డలికి ఉన్నంత తేడా.. 2027 నాటికి మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం!.. మహా కాంక్లేవ్‌లో మంత్రి నిమ్మల సంచలనంPrabhas: ప్రభాస్ – ఆదిత్య ధర్ క్రేజీ కాంబో.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కానీ, ఇప్పట్లో సాధ్యమేనా?
Prabhas: ప్రభాస్ – ఆదిత్య ధర్ల భేటీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారినప్పటికీ, వీరి కాంబోలో సినిమా ఇప్పట్లో వచ్చేలా లేదు. ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’ మరియు ‘సలార్ 2’ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆదిత్య ధర్ కూడా రణ్వీర్ సింగ్‌తో జియో స్టూడియోస్ ప్రాజెక్ట్ చేయనున్నారు. కాబట్టి ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుంది.
మరింత Prabhas: ప్రభాస్ – ఆదిత్య ధర్ క్రేజీ కాంబో.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కానీ, ఇప్పట్లో సాధ్యమేనా?Amaravati: కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రూ.2,534 కోట్లతో ప్రభుత్వ భవనాల సముదాయం..!
Amaravati: అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ విభజన చట్టం సవరించిన తర్వాత కేంద్రం ఏపీకి భారీ ప్యాకేజీ ఇచ్చింది. రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు (రూ.1,299 కోట్లు), క్వార్టర్ల (రూ.1,235 కోట్లు) నిర్మాణానికి మోడీ క్యాబినెట్ ఓకే చెప్పింది. మూడేళ్లలో పూర్తికానున్న ఈ గ్రీన్ బిల్డింగ్ కాంప్లెక్స్ కోసం 2018లోనే 22.53 ఎకరాలు కేటాయించగా, కూటమి ప్రభుత్వం దీనిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది. మరోవైపు అహ్మదాబాద్‌లో 6 కిమీ మెట్రో విస్తరణకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.
మరింత Amaravati: కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రూ.2,534 కోట్లతో ప్రభుత్వ భవనాల సముదాయం..!