Heavy Rains: హైదరాబాద్‌లో మంగళవారం అర్థరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కాప్రా, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడగా.. కూకట్‌పల్లి, మేడ్చల్, నిజాంపేట్ వంటి ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలకు అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. 50 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
మరింత Heavy Rains: హైదరాబాద్‌కు వరుణుడి ఊరట.. అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
TDP Mahanadu 2026: హైబ్రీడ్ మోడ్‌లో రెండ్రోజుల టీడీపీ మహానాడు.. 2029 ఎన్నికలకు చంద్రబాబు ‘రోడ్ మ్యాప్’!
TDP Mahanadu 2026: నేటి నుంచి రెండు రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమం హైబ్రీడ్ మోడ్‌లో జరగనుంది. మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తూ 1,848 క్లస్టర్లలో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ సభలో ఏపీ నుంచి 10, తెలంగాణ నుంచి 4, అండమాన్ నుంచి 1 మరియు ఉమ్మడిగా కలిపి మొత్తం 20 రాజకీయ తీర్మానాలపై చర్చించనున్నారు. 2029 ఎన్నికలకు గానూ చంద్రబాబు కార్యకర్తలకు రోడ్ మ్యాప్ ఇవ్వనున్నారు.
మరింత TDP Mahanadu 2026: హైబ్రీడ్ మోడ్‌లో రెండ్రోజుల టీడీపీ మహానాడు.. 2029 ఎన్నికలకు చంద్రబాబు ‘రోడ్ మ్యాప్’!Crime News: ప్రేమించి పెళ్లాడితే నెల రోజులకే నరకం.. పుట్టింటికి వచ్చి ఆత్మహత్య
Crime News: చనుబండ శివారుకు చెందిన డిగ్రీ విద్యార్థిని చంద్రలేఖ (22), ఆరెళ్ల లితిన్ అనే యువకుడిని ప్రేమించి గత నెలలో పెళ్లి చేసుకుంది. అయితే కట్నం తేవలేదంటూ అత్తింటివారు భౌతిక దాడికి దిగడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. పోలీసుల కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సిన రోజే.. తప్పు చేశాననే గిల్ట్ ఫీలింగ్‌తో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరింత Crime News: ప్రేమించి పెళ్లాడితే నెల రోజులకే నరకం.. పుట్టింటికి వచ్చి ఆత్మహత్యRCB Vs GT: గుజరాత్‌పై 92 పరుగుల భారీ విజయం.. వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు బెంగళూరు!
RCB Vs GT: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్‌సీబీ 92 పరుగుల భారీ విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ, కెప్టెన్ రజత్ పాటిదార్ (93 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 254 పరుగులు చేసింది. అనంతరం 255 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్, ఆర్‌సీబీ బౌలర్ల (జాకబ్ డఫీ 3 వికెట్లు) ధాటికి 162 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ తరఫున తెవాటియా (68) రాణించాడు.
మరింత RCB Vs GT: గుజరాత్‌పై 92 పరుగుల భారీ విజయం.. వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు బెంగళూరు!Horoscope Today: ఆ రాశుల వారికి అద్భుతమైన కెరీర్ గ్రోత్.. ఎవరికి ఎలా ఉందో మీ జాతకం చూసుకోండి!
Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేష, వృషభ, తుల, కుంభ రాశుల వారికి కాలం ఎంతో అద్భుతంగా, లాభదాయకంగా ఉంది. కన్య, వృశ్చిక, మీన రాశుల వారు పనులలో మరియు మాట తీరులో కాస్త అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. సూచించిన దైవదర్శనాలు, పరిహారాలు చేయడం వల్ల గ్రహదోషాలు తొలగి అంతా శుభం చేకూరుతుంది.
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అద్భుతమైన కెరీర్ గ్రోత్.. ఎవరికి ఎలా ఉందో మీ జాతకం చూసుకోండి!Congress: సీఎం మార్పుపై నో సస్పెన్స్.. కేవలం రాజ్యసభ సీట్లపైనే చర్చ
Congress: సీఎం మార్పుపై నో సస్పెన్స్.. కేవలం రాజ్యసభ సీట్లపైనే చర్చ
మరింత Congress: సీఎం మార్పుపై నో సస్పెన్స్.. కేవలం రాజ్యసభ సీట్లపైనే చర్చMaoist Surrender: మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. పోలీసుల ఎదుట అగ్రనేత నరహరి దంపతుల లొంగుబాటు
Maoist Surrender: మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. పోలీసుల ఎదుట అగ్రనేత నరహరి దంపతుల లొంగుబాటు
మరింత Maoist Surrender: మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. పోలీసుల ఎదుట అగ్రనేత నరహరి దంపతుల లొంగుబాటుProfessor Nageshwar: పోలీస్ నోటీసుల వార్తలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లారిటీ!
Professor Nageshwar: పోలీస్ నోటీసుల వార్తలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లారిటీ!
మరింత Professor Nageshwar: పోలీస్ నోటీసుల వార్తలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లారిటీ!Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన సినీ నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలపై చర్చ
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన సినీ నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలపై చర్చ
మరింత Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన సినీ నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలపై చర్చCM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో కీలక భేటీ!
CM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో కీలక భేటీ!
మరింత CM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో కీలక భేటీ!