Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు! తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే..
మరింత Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు! తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే..Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల టైమ్!
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల టైమ్!
మరింత Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల టైమ్!NTR: ఎన్టీఆర్ 103వ జయంతి.. 1000 మందికి అన్నదానం
NTR: స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా నేడు ఫిలింనగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది.
మరింత NTR: ఎన్టీఆర్ 103వ జయంతి.. 1000 మందికి అన్నదానంTrikala Movie Review: ‘త్రికాల’ మూవీ రివ్యూ.. శ్రద్ధాదాస్ ఫాంటసీ, హారర్ మూవీ ఎలా ఉంది?
Trikala Movie Review: తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరహా మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మూవీ ‘త్రికాల’. ఎ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అనేది సబ్‌టైటిల్.
మరింత Trikala Movie Review: ‘త్రికాల’ మూవీ రివ్యూ.. శ్రద్ధాదాస్ ఫాంటసీ, హారర్ మూవీ ఎలా ఉంది?Japan Ban Mangoes: వేసవి సీజన్‌లో భారత్‌కు భారీ ఎదురదెబ్బ.. మామిడి దిగుమతులను నిలిపివేసిన జపాన్!
Japan Ban Mangoes: ఎగుమతి ప్రాసెసింగ్ కేంద్రాలలో కీటకాల నివారణ లోపాల కారణంగా భారత్ నుండి మామిడి దిగుమతులను జపాన్ నిలిపివేసింది. మార్చి 25, 2026 తర్వాత సర్టిఫికెట్లు పొందిన ఆల్ఫాన్సో, కేసర్ వంటి రకాలపై ఈ ప్రభావం పడనుంది. ఇప్పటికే ఎల్ నినో వాతావరణం వల్ల 85-90% పంట నష్టపోయిన రైతులకు ఈ నిర్ణయం మరింత ఆందోళన కలిగిస్తోంది.
మరింత Japan Ban Mangoes: వేసవి సీజన్‌లో భారత్‌కు భారీ ఎదురదెబ్బ.. మామిడి దిగుమతులను నిలిపివేసిన జపాన్!Sukumar-DSP: 22 ఏళ్ల కంబోకి పులుస్టాప్.. డీఎస్పీ ని మార్చిన సుకుమార్..?
Sukumar-DSP: సుకుమార్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఆలోచించకుండా అందరూ చెప్పే పేరు దేవి శ్రీ ప్రసాద్.. సుకుమార్ చేసిన ఆర్య నుండి పుష్ప-2 సినిమా వరకు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ప్రతి పాట అలాగే ఐటెం సాంగ్స్ కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
మరింత Sukumar-DSP: 22 ఏళ్ల కంబోకి పులుస్టాప్.. డీఎస్పీ ని మార్చిన సుకుమార్..?TGIIC Auction: రాయదుర్గంలో ఎకరా భూమి రూ.237 కోట్లు.. సౌత్ ఇండియాలోనే టాప్!
TGIIC Auction: సీఎం రేవంత్ రెడ్డి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యానికి తగ్గట్లు హైదరాబాద్ రియల్ మార్కెట్ రికార్డులు సృష్టిస్తోంది. రాయదుర్గం మక్తాలో TGIIC నిర్వహించిన ఈ-ఆక్షన్‌లో 6.29 ఎకరాల స్థలానికి గాను.. ఎకరాకు రూ.237 కోట్ల రికార్డు ధరతో ‘గౌర వెంచర్స్’ దక్కించుకుంది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1,490 కోట్ల ఆదాయం రాగా, జూన్ 1న మరో 5.09 ఎకరాలకు వేలం జరగనుంది.
మరింత TGIIC Auction: రాయదుర్గంలో ఎకరా భూమి రూ.237 కోట్లు.. సౌత్ ఇండియాలోనే టాప్!White Beard Causes: చిన్న వయసులోనే గడ్డం తెల్లబడుతోందా? అసలు కారణాలు, నిపుణులు చెబుతున్న పరిష్కారాలు ఇవే!
White Beard Causes: చిన్న వయసులోనే గడ్డం తెల్లబడటానికి మెలనిన్ లోపం, వంశపారంపర్య కారణాలు, విపరీతమైన ఒత్తిడి, విటమిన్ B12 లోపం మరియు స్మోకింగ్ ప్రధాన కారణాలు. పోషకాలతో కూడిన మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం మరియు కెమికల్ ప్రొడక్ట్స్ దూరం పెట్టడం ద్వారా ఈ సమస్యను అదుపు చేయవచ్చు.
మరింత White Beard Causes: చిన్న వయసులోనే గడ్డం తెల్లబడుతోందా? అసలు కారణాలు, నిపుణులు చెబుతున్న పరిష్కారాలు ఇవే!Bandi Bhagirath: నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీ
Bandi Bhagirath: పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ రెండు రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. డిజిటల్ ఆధారాలు, కాల్ డేటాపై పోలీసులు ఆయనను విచారించి వివరాలు సేకరించారు. కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.
మరింత Bandi Bhagirath: నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీCM Vijay: విజయ్ ఢిల్లీ టూర్‌లో ట్విస్ట్.. మోదీని కలిశారు కానీ సోనియా, రాహుల్‌తో భేటీ ఎందుకు క్యాన్సిల్ అయింది?
CM Vijay: తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ తన తొలి ఢిల్లీ పర్యటన ముగించుకుని చెన్నై తిరిగొచ్చారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిసి మేకేదాటు డ్యామ్ వివాదం, మెట్రో ప్రాజెక్టుల నిధులపై చర్చించారు. అయితే, కాంగ్రెస్ నేతలతో భేటీ వాయిదా పడటంపై కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, బిజీ షెడ్యూల్ వల్లే జూన్ 11కు వాయిదా పడిందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
మరింత CM Vijay: విజయ్ ఢిల్లీ టూర్‌లో ట్విస్ట్.. మోదీని కలిశారు కానీ సోనియా, రాహుల్‌తో భేటీ ఎందుకు క్యాన్సిల్ అయింది?