Karuppu Teaser

Karuppu Teaser: నా పేరు సూర్య.. నాకు ఇంకో పేరు ఉంది..సూర్య ‘క‌రుప్పు’ టీజ‌ర్ విడుదల

Karuppu Teaser: నా పేరు సూర్య.. నాకు ఇంకో పేరు ఉంది..సూర్య ‘క‌రుప్పు’ టీజ‌ర్ విడుదల

మరింత Karuppu Teaser: నా పేరు సూర్య.. నాకు ఇంకో పేరు ఉంది..సూర్య ‘క‌రుప్పు’ టీజ‌ర్ విడుదల
Annadata Sukhibava

Annadata Sukhibhava: అకౌంట్లోకి రూ. 20 వేలు.. ఇవ్వాళే లాస్ట్ డేట్

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి, అర్హుల జాబితాలో పేరు లేని రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి జూలై 23, 2025 (ఈరోజు) చివరి తేదీ.

మరింత Annadata Sukhibhava: అకౌంట్లోకి రూ. 20 వేలు.. ఇవ్వాళే లాస్ట్ డేట్
Wedding Dates

Wedding Dates: జులై 25వ తేదీ నుంచి పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!

Wedding Dates: ఈ నెల 25వ తేదీ (జులై 25, 2025) నుండి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా, శుభప్రదమైనదిగా భావిస్తారు.

మరింత Wedding Dates: జులై 25వ తేదీ నుంచి పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!
AP New Districts

AP New Districts: ఏపీలో తెరపైకి కొత్త జిల్లాలు..చంద్రబాబు సర్కార్ ఏం చేయబోతుంది?

AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 2022లో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించినప్పటికీ, ఈ విభజనపై ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి అనేక అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చాయి.

మరింత AP New Districts: ఏపీలో తెరపైకి కొత్త జిల్లాలు..చంద్రబాబు సర్కార్ ఏం చేయబోతుంది?
Vice President

Vice President: ఉప రాష్ట్రపతి రేసులో నీతీశ్, శశిథరూర్‌.. ఎవరికీ ఛాన్స్ ?

Vice President: భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, కొన్ని రాజకీయ వర్గాల నుంచి పలువురు నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి.

మరింత Vice President: ఉప రాష్ట్రపతి రేసులో నీతీశ్, శశిథరూర్‌.. ఎవరికీ ఛాన్స్ ?
Revanth Reddy

Revanth Reddy: సోనియా తో రేవంత్ రెడ్డి భేటీ.. BC రిజర్వేషన్లు, కులగణన అజెండాతో ఢిల్లీ టూర్‌..!

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారు.

మరింత Revanth Reddy: సోనియా తో రేవంత్ రెడ్డి భేటీ.. BC రిజర్వేషన్లు, కులగణన అజెండాతో ఢిల్లీ టూర్‌..!
Cm Chandrababu

Cm Chandrababu: నేడు ఇన్వెస్టోపియా గ్లోబల్‌-ఏపీ సదస్సు.. నాలుగు కీలక అంశాలుపై చర్చలు

Cm Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు విజయవాడలో నేడు ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సు ప్రారంభమైంది.

మరింత Cm Chandrababu: నేడు ఇన్వెస్టోపియా గ్లోబల్‌-ఏపీ సదస్సు.. నాలుగు కీలక అంశాలుపై చర్చలు
Pulasa

Pulasa: మత్స్యకారుల పంట పండింది..2 కిలోల పులసకు రూ.26వేలు…

Pulasa: గోదావరి నదికి వరదలు రావడంతో యానాంలో పులసల సందడి మొదలైంది. వరద నీటితో వచ్చిన పులస చేపలకు భారీ డిమాండ్ నెలకొంది.

మరింత Pulasa: మత్స్యకారుల పంట పండింది..2 కిలోల పులసకు రూ.26వేలు…
Vice President Post

Vice President Post: ఖాళీ అయినా ఉపరాష్ట్రపతి పోస్ట్.. రేసులో ముగ్గురు..

Vice President Post: ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఆరోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో దేశంలో రెండవ అత్యున్నత పదవి ఖాళీ అయింది.

మరింత Vice President Post: ఖాళీ అయినా ఉపరాష్ట్రపతి పోస్ట్.. రేసులో ముగ్గురు..
TGSRTC

TGSRTC: మహాలక్ష్మీ పథకంతో మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. 6700కోట్ల అరుదైన రికార్డు..

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో అరుదైన రికార్డును సాధించింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 200 కోట్ల మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.

మరింత TGSRTC: మహాలక్ష్మీ పథకంతో మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. 6700కోట్ల అరుదైన రికార్డు..