Annapurna College: అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో వరల్డ్ క్లాస్ స్టూడియో!
మరింత Annapurna College: అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో వరల్డ్ క్లాస్ స్టూడియో!Category: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
Allu Arjun Fans Association: ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే నినాదాన్ని అభిమానులకి సూచించనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్
Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడింది.
మరింత Allu Arjun Fans Association: ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే నినాదాన్ని అభిమానులకి సూచించనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్RGV: సోషల్ మీడియా బ్యాన్ వద్దు.. మన పిల్లలను దద్దమ్మలను చేయొద్దు
RGV: ఘజియాబాద్ సోదరీమణుల ఆత్మహత్య తర్వాత 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్‌ను ఆర్జీవీ తీవ్రంగా వ్యతిరేకించారు. టెక్నాలజీని దూరం చేస్తే మన పిల్లలు ప్రపంచ పోటీలో వెనుకబడిపోతారని, నిషేధం కంటే అవగాహన కల్పించడమే ముఖ్యమని ఆయన తన ‘BAN THE BANNERS’ నోట్‌లో పేర్కొన్నారు.
మరింత RGV: సోషల్ మీడియా బ్యాన్ వద్దు.. మన పిల్లలను దద్దమ్మలను చేయొద్దుSumathi Satakam: ఘనంగా “సుమతీ శతకం” చిత్ర సక్సెస్ మీట్
Sumathi Satakam: ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ థాంక్స్ : సుమతీ శతకం చిత్ర సక్సెస్ మీట్ లో నటుడు అమర్దీప్
మరింత Sumathi Satakam: ఘనంగా “సుమతీ శతకం” చిత్ర సక్సెస్ మీట్NTR: జోర్డాన్ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్
NTR: జోర్డాన్‌లో డ్రాగన్ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అందులో పాల్గొనడానికి వెళ్తున్న ఎన్టీఆర్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నయా లుక్స్ మాములుగా లేవుఅంటూ కామెంట్స్..
మరింత NTR: జోర్డాన్ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్Kidnap Case: విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణు కు పోలీసుల నోటీసులు
Kidnap Case: తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఏ2గా విష్ణు, ఏ3గా మోహన్ బాబులను నిందితులుగా చేర్చారు. తనపై కేసు కొట్టివేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా, మంచు విష్ణు వారం రోజుల్లో విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరింత Kidnap Case: విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణు కు పోలీసుల నోటీసులుSumathi Sathakam Movie Review: ‘సుమతీ శతకం’ రివ్యూ.. అమర్ దీప్ చౌదరి సినిమా
Sumathi Sathakam Movie Review: ‘సుమతీ శతకం’ రివ్యూ.. అమర్ దీప్ చౌదరి సినిమా
మరింత Sumathi Sathakam Movie Review: ‘సుమతీ శతకం’ రివ్యూ.. అమర్ దీప్ చౌదరి సినిమాMirzapur: థియేటర్లలోకి మిర్జాపూర్ – సెప్టెంబర్ 4న వరల్డ్‌వైడ్ రిలీజ్
Mirzapur: ఓటీటీలో సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపైకి వస్తోంది.
మరింత Mirzapur: థియేటర్లలోకి మిర్జాపూర్ – సెప్టెంబర్ 4న వరల్డ్‌వైడ్ రిలీజ్పుకార్లకు ఐష్ చెక్.. అభిషేక్ కు విషెస్
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ల వైవాహిక బంధంపై వస్తున్న పుకార్లకు ఐష్ తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. గురువారం 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న తన భర్త అభిషేక్‌కు సోషల్ మీడియా వేదికగా ఆమె ఎంతో ప్రేమగా శుభాకాంక్షలు తెలిపారు.
మరింత పుకార్లకు ఐష్ చెక్.. అభిషేక్ కు విషెస్sri vishnu : శ్రీవిష్ణు మృత్యుంజయ రిలీజ్ డేట్ ఫిక్స్!
విలక్షణమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో మన ముందుకు రాబోతున్నారు.
మరింత sri vishnu : శ్రీవిష్ణు మృత్యుంజయ రిలీజ్ డేట్ ఫిక్స్!