Vijay-Rashmika

Virosh: విజయ్, రష్మిక రిసెప్షన్‌లో తారల సందడి.. నాని నుండి అల్లు అర్జున్ వరకు

Virosh: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత నెల 26న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న మార్చ్ 4 రోజున గ్రాండ్ గా ఓ ప్రైవేట్ హోటల్ లో రెసెప్షన్ జరుపుకున్నారు.

మరింత Virosh: విజయ్, రష్మిక రిసెప్షన్‌లో తారల సందడి.. నాని నుండి అల్లు అర్జున్ వరకు
Toxic Postponed

Toxic Postponed: యుద్ధ తెచ్చిన తిప్పలు.. యష్ ‘టాక్సిక్’ విడుదల వాయిదా..!

Toxic Postponed: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ విడుదల మార్చి 19 నుండి జూన్ 4కు వాయిదా పడింది. గల్ఫ్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి వల్ల డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 8న జరగాల్సిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా రద్దు చేయబడింది.

మరింత Toxic Postponed: యుద్ధ తెచ్చిన తిప్పలు.. యష్ ‘టాక్సిక్’ విడుదల వాయిదా..!
Janhvi Kapoor:

Janhvi Kapoor: వ్యూస్ కోసం సెలబ్రిటీల జీవితాలతో ఆటలా? సోషల్ మీడియా నెగటివిటీపై జాన్వీ కపూర్ ఆగ్రహం!

Janhvi Kapoor: సోషల్ మీడియాలో వ్యూస్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని జాన్వీ కపూర్ తప్పుబట్టారు. తన సోదరుడు అర్జున్ కపూర్ ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. నెగటివిటీని పట్టించుకోకుండా ముందుకు సాగాలని సూచించారు.

మరింత Janhvi Kapoor: వ్యూస్ కోసం సెలబ్రిటీల జీవితాలతో ఆటలా? సోషల్ మీడియా నెగటివిటీపై జాన్వీ కపూర్ ఆగ్రహం!
Toxic Trailer

Toxic Trailer: ‘టాక్సిక్’ బ్లాస్ట్‌కు ముహూర్తం ఫిక్స్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..!

Toxic Trailer: యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్ర ట్రైలర్ మార్చి 8న బెంగళూరులో విడుదల కానుంది. నయనతార, కియారా అద్వానీ వంటి స్టార్లతో కూడిన ఈ పాన్ ఇండియా చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

మరింత Toxic Trailer: ‘టాక్సిక్’ బ్లాస్ట్‌కు ముహూర్తం ఫిక్స్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..!
Allu Arjun

Allu Arjun: శిరీష్ ప్రీ-వెడ్డింగ్ కి స్టార్ డైరెక్టర్.. అందరి కళ్ళు ఆ ఇద్దరిపైనే.. అల్లు అర్జున్ తో సినిమాలు?

అల్లు శిరీష్ పెళ్లి వేడుకల్లో అల్లు అర్జున్‌తో కలిసి సందీప్ రెడ్డి వంగ మరియు బాసిల్ జోసెఫ్ కనిపించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అట్లీ, త్రివిక్రమ్ సినిమాల తర్వాత వీరిద్దరితో బన్నీ సినిమాలు చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మరింత Allu Arjun: శిరీష్ ప్రీ-వెడ్డింగ్ కి స్టార్ డైరెక్టర్.. అందరి కళ్ళు ఆ ఇద్దరిపైనే.. అల్లు అర్జున్ తో సినిమాలు?
Vijay Deverakonda

Vijay Deverakonda: 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకి.. స్కాలర్‌షిప్‌లు ప్రకటించిన దేవరకొండ

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ దంపతులు తమ స్వగ్రామం తుమ్మన్‌పేటలో గృహప్రవేశం చేశారు. తన తమ్ముడి పెళ్లి ఊరిలోనే చేస్తానని, దేవరకొండ ఫౌండేషన్ ద్వారా 44 స్కూళ్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తానని విజయ్ ప్రకటించి అందరి మనసు గెలుచుకున్నారు.

మరింత Vijay Deverakonda: 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకి.. స్కాలర్‌షిప్‌లు ప్రకటించిన దేవరకొండ
Surya 46

Surya 46: క్లాస్ టైటిల్ తో వచ్చిన సూర్య.. రిలీజ్ డేట్ తో పోస్టర్ విడుదల

Surya 46: వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న 46వ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారు చేశారు. జూలైలో విడుదల కానున్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. లక్కీ భాస్కర్ హిట్ తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత Surya 46: క్లాస్ టైటిల్ తో వచ్చిన సూర్య.. రిలీజ్ డేట్ తో పోస్టర్ విడుదల
Rashmika Vijay Wedding Look

Rashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!

Rashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!

మరింత Rashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!
Hrithik Roshan

Hrithik Roshan: చేతిలో ఒక్క సినిమా కూడా లేని హృతిక్ రోషన్! వార్-2 దెబ్బకు తలకిందులైన ప్లాన్స్..

Hrithik Roshan: ‘వార్-2’ పరాజయంతో హృతిక్ రోషన్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ‘క్రిష్-4’ నుంచి నిర్మాతలు తప్పుకోవడంతో, ప్రస్తుతం ఆయన సౌత్ డైరెక్టర్లతో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నారు.

మరింత Hrithik Roshan: చేతిలో ఒక్క సినిమా కూడా లేని హృతిక్ రోషన్! వార్-2 దెబ్బకు తలకిందులైన ప్లాన్స్..
Anil Ravipudi

Anil Ravipudi: వెంకీ-కళ్యాణ్ రామ్ సినిమాలో కామెడీ మాత్రమే కాదు.. అంతకు మించి

Anil Ravipudi: దర్శకుడు అనిల్ రావిపూడి తన తర్వాతి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రకటించారు. విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో రాబోతున్న ఈ సినిమా విశేషాలు, యాక్షన్ మరియు కామెడీ హైలైట్స్, అలాగే 2027 సంక్రాంతి విడుదల తేదీ గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

మరింత Anil Ravipudi: వెంకీ-కళ్యాణ్ రామ్ సినిమాలో కామెడీ మాత్రమే కాదు.. అంతకు మించి