Jubilee Hills Hit And Run: సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ఎట్టకేలకు ఒక కీలక మలుపు చోటుచేసుకుంది.
మరింత Jubilee Hills Hit And Run: రెండేళ్ల తర్వాత పోలీసులకు లొంగిపోయిన షకీల్ కుమారుడు..!Category: Crime
crime news in telugu | Andhra Pradesh crime news | Telangana crime news |
Bus Accident: తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లోపల ఉన్న 18 మంది..
Bus Accident: తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లోపల ఉన్న 18 మంది..
మరింత Bus Accident: తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లోపల ఉన్న 18 మంది..Road Accident: భక్తితో గుడికి వెళ్తుంటే ప్రమాదం.. 8 మంది మృతి..15 మంది కి గాయాలు
Road Accident: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలంలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. చిలకలడోన గ్రామ సమీపంలో భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
మరింత Road Accident: భక్తితో గుడికి వెళ్తుంటే ప్రమాదం.. 8 మంది మృతి..15 మంది కి గాయాలుMissing Case: నాన్న తిట్టాడని 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ పోయిన పిల్లోడు..!
Missing Case: తండ్రి తిడితే సాధారణంగా పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు లేదా కోపంతో కొన్ని రోజులు నాన్నతో మాట్లాడటం మానేస్తారు. కానీ ఈ అబ్బాయి ఏకంగా 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.
మరింత Missing Case: నాన్న తిట్టాడని 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ పోయిన పిల్లోడు..!Fire Accident: పటాకుల ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. ఇరుక్కుపోయిన 60 మంది..!
Fire Accident: విరుదునగర్ జిల్లాలోని సత్తూరు సమీపంలో ఉన్న మడతుపట్టిలోని ఎక్సెల్ అనే ప్రైవేట్ టపాసుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ లోపల 60 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది.
మరింత Fire Accident: పటాకుల ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. ఇరుక్కుపోయిన 60 మంది..!Crime News: నలుపు రంగు ప్రాణం తీసింది.. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన కిరాతకురాలు.
Crime News: నలుపు రంగు ప్రాణం తీసింది.. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన కిరాతకురాలు.
మరింత Crime News: నలుపు రంగు ప్రాణం తీసింది.. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన కిరాతకురాలు.Crime News: భర్త లేని మహిళే టార్గెట్.. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి గ్యాంగ్ రేప్!
Crime News: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక ఒంటరి మహిళపై కమలేష్ మరియు జితేంద్ర అనే వ్యక్తులు ఘోరానికి ఒడిగట్టారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో నిందితులు పట్టుబడ్డారు.
మరింత Crime News: భర్త లేని మహిళే టార్గెట్.. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి గ్యాంగ్ రేప్!Viral News: జామకాయలు కోసిందని చిన్నారి చేతులు కట్టేసి చిత్రహింసలు!
Viral News: జవాన్ అంటే తెలియకుండానే గౌరవం ఇస్తారు. బోర్డర్‌లో మన కోసం ప్రాణాలు సైతం ఇస్తారు అనే ఆలోచనతో ఉంటారు జనాలు..
మరింత Viral News: జామకాయలు కోసిందని చిన్నారి చేతులు కట్టేసి చిత్రహింసలు!Suicide: 5 ఏళ్ల ప్రేమ.. పెళ్లైన 50 రోజులోనే యువతీ మృతి
Suicide: ఐదు సంవత్సరాల ప్రేమ, పెళ్లైన 50 రోజులు కూడా కాకముందే యువతిని బలితీసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన ఇషిక యాదవ్ అనే యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈమెకు 2025లో ఫేస్‌బుక్ లో మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
మరింత Suicide: 5 ఏళ్ల ప్రేమ.. పెళ్లైన 50 రోజులోనే యువతీ మృతిCrime News: టెక్కీ దంపతుల బలవన్మరణం.. సిద్దిపేట జిల్లాలో విషాదఛాయలు.
Crime News: టెక్కీ దంపతుల బలవన్మరణం.. సిద్దిపేట జిల్లాలో విషాదఛాయలు.
మరింత Crime News: టెక్కీ దంపతుల బలవన్మరణం.. సిద్దిపేట జిల్లాలో విషాదఛాయలు.