Padma Awards: మే 25న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మొత్తం 131 మంది ప్రముఖులకు (5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ) ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ఈ వేడుకలో ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులు పాల్గొంటారు.
మరింత Padma Awards: పద్మ పురస్కారాల ప్రదానోత్సవానికి ముహూర్తం ఖరారు..!Blog
iBOMMA: ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లకు నాకు సంబంధం లేదు.. రవి
కొత్త సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేస్తున్న ఐబొమ్మ, బప్పం పైరసీ వెబ్‌సైట్లపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. కాగా, కొత్తగా వచ్చిన ఐబొమ్మ వెబ్‌సైట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని దాని పాత నిర్వాహకుడు రవి స్పష్టం చేశారు.
మరింత iBOMMA: ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లకు నాకు సంబంధం లేదు.. రవిBandi Bhagirath: బండి భగీరథ్ ఐఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మొబైల్!
పోక్సో కేసులో రిమాండ్‌లో ఉన్న బండి భగీరథ్ ఐఫోన్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. బాధితురాలితో జరిపిన చాట్స్, కాల్ డేటాను వెలికితీసేందుకు ఆ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నారు. నివేదిక వచ్చిన తర్వాత ఆ ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నారు. అలాగే నిందితుడిని విచారించేందుకు పోలీసులు త్వరలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
మరింత Bandi Bhagirath: బండి భగీరథ్ ఐఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మొబైల్!Sreeleela: టీమిండియా యువ క్రికెటర్‌తో శ్రీలీల లవ్ స్టోరీ?
నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తిరుమల పర్యటన, ఐపీఎల్ మ్యాచ్ లలో శ్రీలీల కుటుంబం కనిపించడం ఈ రూమర్లకు కారణమైంది. అయితే ఈ విషయమై ఇరువైపుల నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
మరింత Sreeleela: టీమిండియా యువ క్రికెటర్‌తో శ్రీలీల లవ్ స్టోరీ?Kishan Reddy: తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. యాదగిరిగుట్టకి MMTS
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లోని ఉప్పుగూడ, మలక్‌పేట స్టేషన్లలో రైల్వే పనులను పరిశీలించారు. రూ.26 కోట్లతో ఉప్పుగూడ స్టేషన్‌ను డిసెంబర్ కల్లా ఆధునీకరిస్తామని, ఎంఎంటీఎస్ రైలును యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తామని ప్రకటించారు. గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కి.మీ. కొత్త లైన్లు వేసినట్లు తెలిపారు.
మరింత Kishan Reddy: తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. యాదగిరిగుట్టకి MMTSNara Devansh: యూట్యూబ్‌లోకి నారా వారసుడు దేవాన్ష్.. సరికొత్త పాడ్‌కాస్ట్‌తో వస్తున్న లిటిల్ మాస్టర్!
నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ డైనోసార్ల నేపథ్యంలో ‘Dino Deets’ పేరుతో సరికొత్త సొంత పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించబోతున్నాడు. దీనికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఈ శుక్రవారం విడుదల కానుందని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మరింత Nara Devansh: యూట్యూబ్‌లోకి నారా వారసుడు దేవాన్ష్.. సరికొత్త పాడ్‌కాస్ట్‌తో వస్తున్న లిటిల్ మాస్టర్!Rajinikanth: సీఎం విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. నేను పార్టీ పెడితే గెలిచేవాడిని..!
Rajinikanth: రజినీకాంత్ పైన సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు సమాధానమిచ్చేందుకు ఈరోజు ఉదయం చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టారు ఆయన.
మరింత Rajinikanth: సీఎం విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. నేను పార్టీ పెడితే గెలిచేవాడిని..!Buchi Babu Sana: పెద్ది క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ ఆయనే..!
Buchi Babu Sana: ఇంకొన్ని రోజుల్లో పెద్ది సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. దీంతో మూవీ టీమ్ ప్రొమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా బుచ్చిబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు.
మరింత Buchi Babu Sana: పెద్ది క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ ఆయనే..!CBSE: ఎందుకు ఈ మూడు భాషల విధానం..? జూలై 1 నుంచే అమలు!
CBSE: సీబీఎస్‌ఈ బోర్డు జూలై 1 నుండి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల విధానాన్ని తప్పనిసరి చేసింది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే, ఈ మూడవ భాషకు బోర్డు పరీక్ష ఉండదు, కేవలం పాఠశాలల అంతర్గత మూల్యాంకనం మాత్రమే ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల బోర్డు పరీక్షల అర్హతకు ఎలాంటి ఇబ్బంది కలగదు.
మరింత CBSE: ఎందుకు ఈ మూడు భాషల విధానం..? జూలై 1 నుంచే అమలు!Bandi Sanjay: సత్యమేవ జయతే.. చట్టం ముందు నా కొడుకైనా ఒకటే!
బండి భగీరథ్ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టం ముందు తన కొడుకైనా, సామాన్యుడైనా ఒకటేనని స్పష్టం చేస్తూ.. కోర్టు ఆదేశాలు వచ్చే లోపే విచారణకు పూర్తిగా సహకరించడానికి న్యాయవాదుల ద్వారా పోలీసుల ముందుకు వెళ్లినట్లు తెలిపారు. తన కుమారుడు నిర్దోషి అని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.
మరింత Bandi Sanjay: సత్యమేవ జయతే.. చట్టం ముందు నా కొడుకైనా ఒకటే!