Bigg Boss 8 Prize Money: బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన పాత్రలు అనేకం ఉన్నాయి. ఇందులో గౌతమ్ కృష్ణా, నిఖిల్, ప్రేమ, నబీల్, అవినాష్ లు టాప్ ఫైవ్ గా నిలిచారు. 105 రోజులు అన్ని టాస్కులు ఆడి ఆడియన్స్ మనసులు గెలుచుకున్న ఈ టాప్ ఫైవ్ లో టీవీ నటుడు నిఖిల్ తెలుగు బిగ్ బాస్ సీజన్-8 విజేతగా అవతరించాడు. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ రన్నరప్ గా నిలిచాడు. విన్నర్ నిఖిల్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రూ.55 లక్షల చెక్ ప్రదానం చేశారు.
ఇది కూడా చదవండి: Bigg Boss 8 Winner: ‘నిఖిల్’ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్.. ఎన్ని లక్షలు గెలుచుకున్నాడో తెలుసా..?
Bigg Boss 8 Prize Money: బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా అవతరించిన నిఖిల్ రూ.55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ లగ్జరీ కారును బహుమతిగా పొందుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకూ… ఓటీటీ కలిపి ఓ సీజన్‌లో కూడా.. ప్రైజ్ మనీ రూ.50 లక్షలకు మించి లేదు. అయితే తొలిసారిగా రూ.55 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు నిఖిల్.రూ.55 లక్షల ప్రైజ్ మనీ సాధిస్తే.. దానిలో సగానికి సగం జీఎస్టీ రూపంలో గవర్నమెంట్‌కి వెళ్లిపోతుంది.ప్రైజ్ మనీలో నిఖిల్‌కి దక్కేది కేవలం రూ.20 లక్షలు మాత్రమే మిగులుతుందని చెప్పుకుంటున్నారు.
Bigg Boss 8 Winner: ‘నిఖిల్’ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్..
Bigg Boss 8 Winner: బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన పాత్రలు అనేకం ఉన్నాయి. ఇందులో గౌతమ్ కృష్ణా, నిఖిల్, ప్రేమ, నబీల్, అవినాష్ లు టాప్ ఫైవ్ గా నిలిచారు. 105 రోజులు అన్ని టాస్కులు ఆడి ఆడియన్స్ మనసులు గెలుచుకున్న ఈ టాప్ ఫైవ్ లో టీవీ నటుడు నిఖిల్ తెలుగు బిగ్ బాస్ సీజన్-8 విజేతగా అవతరించాడు. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ రన్నరప్ గా నిలిచాడు. విన్నర్ నిఖిల్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రూ.55 లక్షల చెక్ ప్రదానం చేశారు.
Bigg Boss 8 Winner: బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ అందుకున్న నిఖిల్ ఆడియన్స్ కు, ఇతర కంటెస్టెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని తన తల్లికి అంకితం ఇస్తున్నట్టు వేదిక పైనుంచి ప్రకటించాడు. రామ్ చరణ్ మాట్లాడుతూ, బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య బాండింగ్ బాగుందని, అందరూ విన్నర్లేనని పేర్కొన్నారు. కాగా, నిఖిల్ స్వస్థలం కర్ణాటకలోని మైసూరు. తెలుగు సీరియళ్ల ద్వారా నిఖిల్ గుర్తింపు తెచ్చుకున్నాడు.