Surya Grahan 2025: ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29, 2025న సంభవించనుంది.
మరింత Surya Grahan 2025: ఒకే రోజు శని సంచారం, సూర్యగ్రహణం..ఈ ఐదు రోజులు ఈ తప్పులు చేస్తే ప్రాణానికి ముప్పుAuthor: MAHAA News Desk
DC vs LSG IPL 2025: నేడు తలపడనున్న DC vs LSG.. గెలిచే అవకాశం వాళ్లకే ఎక్కువ
DC vs LSG IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్‌లో భాగంగా నేడు జరిగే నాల్గవ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) లక్నో సూపర్‌జెయింట్స్ (LSG)తో తలపడనుంది.
మరింత DC vs LSG IPL 2025: నేడు తలపడనున్న DC vs LSG.. గెలిచే అవకాశం వాళ్లకే ఎక్కువDelhi Shocker: ఢిల్లీ డీర్ పార్క్‌లో చెట్టుకు ఉరివేసుకుని టీనేజర్లు ఆత్మహత్య..
Delhi Shocker: ఢిల్లీలోని డీర్ పార్క్‌లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పార్క్‌లోని ఓ చెట్టుకు ఉరివేసుకుని యువకుడు,
మరింత Delhi Shocker: ఢిల్లీ డీర్ పార్క్‌లో చెట్టుకు ఉరివేసుకుని టీనేజర్లు ఆత్మహత్య..Acid Attack: మాజీ భార్యపై యాసిడ్ దాడి.. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన భర్త
Acid Attack: కేరళలోని కోజికోడ్ జిల్లాలోని పెరంబ్రలో ఒక బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
మరింత Acid Attack: మాజీ భార్యపై యాసిడ్ దాడి.. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన భర్తIPL 2025: మ్యాచ్‌లకు విశాఖ స్టేడియం సిద్ధం..
IPL 2025: విశాఖపట్నంలో జరగనున్న రెండు ఐపీఎల్ మ్యాచ్‌లకు ముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆదివారం తన ప్రణాళికలను వెల్లడించింది.
మరింత IPL 2025: మ్యాచ్‌లకు విశాఖ స్టేడియం సిద్ధం..Kunal Kamra: ఏక్‌నాథ్‌షిండేపై కమెడియన్ అనుచిత వ్యాఖ్యలు.. కునాల్ కమ్రా ఆఫీసుపై శివసేన కార్యకర్తల దాడి
Kunal Kamra: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు స్టాండ్ అప్ కమెడియన్ కునాల్ కమ్రాను కొడతానని శి
మరింత Kunal Kamra: ఏక్‌నాథ్‌షిండేపై కమెడియన్ అనుచిత వ్యాఖ్యలు.. కునాల్ కమ్రా ఆఫీసుపై శివసేన కార్యకర్తల దాడిCrime News: నాలుగేళ్ల బాలికను హత్య చేసిన మానసిక రోగి
Crime News: పోచారం ఐటీ కారిడార్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ స్థలం సమీపంలో ఓ మానసిక వికలాంగుడు నాలుగేళ్ల బాలికపై దాడి చేసి ఆమెను హత్య చేశాడు.
మరింత Crime News: నాలుగేళ్ల బాలికను హత్య చేసిన మానసిక రోగిTragedy: విషాదం.. తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా గుండెపోటుతో కొడుకు మృతి
తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా గుండెపోటుతో కొడుకు మృతి చెందిన హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది.
మరింత Tragedy: విషాదం.. తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా గుండెపోటుతో కొడుకు మృతిIPL 2025: రోహిత్ శర్మ ని దూరం పెడుతున్న ముంబై ఇండియన్స్
IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 మూడవ మ్యాచ్‌లో కనిపించలేదు.
మరింత IPL 2025: రోహిత్ శర్మ ని దూరం పెడుతున్న ముంబై ఇండియన్స్Crime News: హైదరాబాద్‌లో మరో ఘోరం.. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం
Crime News: సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఓ యువతికి భయానక అనుభవాన్ని మిగిల్చింది.
మరింత Crime News: హైదరాబాద్‌లో మరో ఘోరం.. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం