Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు.
మరింత Shubhanshu Shukla: 18 రోజులు తర్వాత.. అంతరిక్షం నుండి భూమికి చేరుకున్న కెప్టెన్ శుభాన్షు శుక్లా బృందంAuthor: MAHAA News Desk
DGCA: ఐదేళ్లలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు
DGCA: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత భారతీయ విమానయాన రంగంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
మరింత DGCA: ఐదేళ్లలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలుRavindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. 73 ఏళ్ల రికార్డు బద్దలు
Ravindra Jadeja: లార్డ్స్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో టీం ఇండియా దారుణమైన ఓటమిని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్ లో రెండు జట్లు సమానంగా పరుగులు సాధించడంతో రెండో ఇన్నింగ్స్ కీలకమైంది.
మరింత Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. 73 ఏళ్ల రికార్డు బద్దలుSRH Bowling Coach: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా వరుణ్ ఆరోన్
SRH Bowling Coach: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా వరుణ్ ఆరోన్
మరింత SRH Bowling Coach: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా వరుణ్ ఆరోన్India US Trade Talks: మాంసం తిని పెరిగిన ఆవుల పాలు.. భారత్ లో అనుమతించం.
భారతదేశం – అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చల్లో పాడి పరిశ్రమ ప్రధాన అడ్డంకిగా మారింది. వాషింగ్టన్ DC, న్యూఢిల్లీ తన పాల మార్కెట్‌ను అమెరికా ఉత్పత్తులకు తెరవాలని కోరుతోంది.
మరింత India US Trade Talks: మాంసం తిని పెరిగిన ఆవుల పాలు.. భారత్ లో అనుమతించం.Tesla: భారత్ లో ఓపెనైనా టెస్లా షోరూమ్.. కారు ధర ఎంతో తెలుసా..?
Tesla: ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీదారు టెస్లా అధికారికంగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. మంగళవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లో ఉన్న మేకర్ మాక్సిటీ మాల్లో తన తొలి షోరూమ్‌ను ప్రారంభించింది.
మరింత Tesla: భారత్ లో ఓపెనైనా టెస్లా షోరూమ్.. కారు ధర ఎంతో తెలుసా..?Telangana Govt: రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. కేంద్రానికి లేఖ.. బనకచర్లపై చర్చ అవసరం లేదు అంటున్న తెలంగాణ
Telangana Govt: గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపు వచ్చింది.
మరింత Telangana Govt: రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. కేంద్రానికి లేఖ.. బనకచర్లపై చర్చ అవసరం లేదు అంటున్న తెలంగాణBanana: అరటిపండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేయకండి
Banana: అరటిపండు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో ఒకటి. ఇది సులభంగా లభిస్తుంది. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు తినడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.
మరింత Banana: అరటిపండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేయకండిMohammed Siraj: మహమ్మద్ సిరాజ్ కు ఐసీసీ జరిమానా
Mohammed Siraj: భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు ఐసీసీ జరిమానా విధించింది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో
మరింత Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ కు ఐసీసీ జరిమానాKcr: కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు.. కవిత గురించేనా..?
Kcr: హైదరాబాద్ నందినగర్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సోమవారం (జులై 14) భేటీ అయ్యారు
మరింత Kcr: కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు.. కవిత గురించేనా..?