Wedding Dates: ఈ నెల 25వ తేదీ (జులై 25, 2025) నుండి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా, శుభప్రదమైనదిగా భావిస్తారు.
మరింత Wedding Dates: జులై 25వ తేదీ నుంచి పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!Author: MAHAA News Desk
AP New Districts: ఏపీలో తెరపైకి కొత్త జిల్లాలు..చంద్రబాబు సర్కార్ ఏం చేయబోతుంది?
AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 2022లో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించినప్పటికీ, ఈ విభజనపై ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి అనేక అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చాయి.
మరింత AP New Districts: ఏపీలో తెరపైకి కొత్త జిల్లాలు..చంద్రబాబు సర్కార్ ఏం చేయబోతుంది?Vice President: ఉప రాష్ట్రపతి రేసులో నీతీశ్, శశిథరూర్.. ఎవరికీ ఛాన్స్ ?
Vice President: భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, కొన్ని రాజకీయ వర్గాల నుంచి పలువురు నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి.
మరింత Vice President: ఉప రాష్ట్రపతి రేసులో నీతీశ్, శశిథరూర్.. ఎవరికీ ఛాన్స్ ?Revanth Reddy: సోనియా తో రేవంత్ రెడ్డి భేటీ.. BC రిజర్వేషన్లు, కులగణన అజెండాతో ఢిల్లీ టూర్..!
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారు.
మరింత Revanth Reddy: సోనియా తో రేవంత్ రెడ్డి భేటీ.. BC రిజర్వేషన్లు, కులగణన అజెండాతో ఢిల్లీ టూర్..!Cm Chandrababu: నేడు ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సు.. నాలుగు కీలక అంశాలుపై చర్చలు
Cm Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు విజయవాడలో నేడు ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సు ప్రారంభమైంది.
మరింత Cm Chandrababu: నేడు ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సు.. నాలుగు కీలక అంశాలుపై చర్చలుPulasa: మత్స్యకారుల పంట పండింది..2 కిలోల పులసకు రూ.26వేలు…
Pulasa: గోదావరి నదికి వరదలు రావడంతో యానాంలో పులసల సందడి మొదలైంది. వరద నీటితో వచ్చిన పులస చేపలకు భారీ డిమాండ్ నెలకొంది.
మరింత Pulasa: మత్స్యకారుల పంట పండింది..2 కిలోల పులసకు రూ.26వేలు…Vice President Post: ఖాళీ అయినా ఉపరాష్ట్రపతి పోస్ట్.. రేసులో ముగ్గురు..
Vice President Post: ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఆరోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో దేశంలో రెండవ అత్యున్నత పదవి ఖాళీ అయింది.
మరింత Vice President Post: ఖాళీ అయినా ఉపరాష్ట్రపతి పోస్ట్.. రేసులో ముగ్గురు..TGSRTC: మహాలక్ష్మీ పథకంతో మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. 6700కోట్ల అరుదైన రికార్డు..
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో అరుదైన రికార్డును సాధించింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 200 కోట్ల మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.
మరింత TGSRTC: మహాలక్ష్మీ పథకంతో మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. 6700కోట్ల అరుదైన రికార్డు..Crime News: బైక్ కొనివ్వడం లేదని.. పదవ తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య
Crime News: కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్ కొనివ్వలేదన్న కారణంతో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయాడు.
మరింత Crime News: బైక్ కొనివ్వడం లేదని.. పదవ తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE