Jasprit Bumrah: టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెత్త రికార్డును నమోదు చేశాడు. తన ఏడు సంవత్సరాల టెస్ట్ కెరీర్‌లో తొలిసారిగా ఒక ఇన్నింగ్స్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చాడు.
మరింత Jasprit Bumrah: బుమ్రా చెత్త రికార్డు.. 7 ఏళ్లలో తొలిసారిAuthor: MAHAA News Desk
Kondapur Rave Party: కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. కారుపై ఎంపీ స్టిక్కర్… డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే టార్గెట్
Kondapur Rave Party: హైదరాబాద్ శివారులోని కొండాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. ప్రతి వారం చివర్లో వినోదం పేరుతో జరిగే ఈ పార్టీలు యువతను విచ్చలవిడిగా తయారుచేస్తున్నాయి.
మరింత Kondapur Rave Party: కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. కారుపై ఎంపీ స్టిక్కర్… డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే టార్గెట్Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం
Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు!
మరింత Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవంCrime News: నాన్నా నీ కాళ్ళు మొక్కుతా.. నన్నేమీ చేయకు.. పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం
Crime News: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఓ గ్రామంలో సమాజం తలదించుకునేలా ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
మరింత Crime News: నాన్నా నీ కాళ్ళు మొక్కుతా.. నన్నేమీ చేయకు.. పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యంElection Commission: 65 లక్షల పేర్లు తొలగింపు పై ఎన్నికల కమిషన్ కీలక వాక్యాలు
Election Commission: బీహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున పేర్ల తొలగింపు జరిగిన విషయం ప్రస్తుతం రాజకీయంగా మరియు సామాజికంగా చర్చనీయాంశమైంది.
మరింత Election Commission: 65 లక్షల పేర్లు తొలగింపు పై ఎన్నికల కమిషన్ కీలక వాక్యాలుMallikarjun Kharge: సీఎం కుర్చీని కుళ్లిపోయిన ఖర్గే.. 26 సంవత్సరాల తర్వాత కూడా బాధ అలాగే ఉంది.
Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం 1999 నాటి పాత సంఘటనను గుర్తు చేసుకున్నారు. తాను ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి ఎలా తప్పించబడ్డాడో ఆయన వివరించారు.
మరింత Mallikarjun Kharge: సీఎం కుర్చీని కుళ్లిపోయిన ఖర్గే.. 26 సంవత్సరాల తర్వాత కూడా బాధ అలాగే ఉంది.Dry Fruits Eating with Honey: డ్రైఫ్రూట్స్ లో తేనె కలిపి తింటే ఎన్నో లాభాలో తెలుసా?
Dry Fruits Eating with Honey: ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వారికి సహజసిద్ధమైన ఆహారం చాలా ముఖ్యం.
మరింత Dry Fruits Eating with Honey: డ్రైఫ్రూట్స్ లో తేనె కలిపి తింటే ఎన్నో లాభాలో తెలుసా?Chandrababu: సింగపూర్‌లో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన రెండో రోజు బిజీగా కొనసాగుతోంది.
మరింత Chandrababu: సింగపూర్‌లో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..Crime News: భర్తను చంపేందుకు భార్య స్కెచ్.. ఫుల్ గా తాగించి బీర్ బాటిళ్లతో దాడి..
Crime News: సమాజంలో నమ్మకాలు, బంధాలు రోజురోజుకీ పలచబడిపోతున్నాయి. ఆస్తి కోసం, వివాహేతర సంబంధాల కోసం భార్యలు భర్తలను హత్య చేసేందుకు పాల్పడుతున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువవుతున్నాయి.
మరింత Crime News: భర్తను చంపేందుకు భార్య స్కెచ్.. ఫుల్ గా తాగించి బీర్ బాటిళ్లతో దాడి..Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం…బీసీ రిజర్వేషన్‌పై చర్చ
Telangana Cabinet Meeting: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరుగుతుంది.
మరింత Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం…బీసీ రిజర్వేషన్‌పై చర్చ