TCS Layoffs: ఇండియాలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తోంది. అనుభవజ్ఞులైన ఉద్యోగులను తొలగించడమే కాక, వార్షిక జీతాల పెంపును కూడా నిలిపివేసినట్టు సమాచారం.
మరింత TCS Layoffs: TCS కీలక నిర్ణయం.. కొత్త నియామకాలు, జీతాల పెంపు బంద్..Author: MAHAA News Desk
Viral News: దొంగగా మారిన ప్రియుడు.. చితకబాదిన స్థానికులు
Viral News: ప్రేమ కోసం యువకులు ఎంతకైనా తెగిస్తుంటారు. అర్ధరాత్రి అయినా, చీకటి కమ్ముకున్నా, తాము ఆశించిన వారిని కలవాలన్న తపన ఆగదు. అలాంటి ఓ యువకుడి ప్రయాణం మాత్రం గమ్యం చేరకుండానే ఘోరంగా ముగిసింది.
మరింత Viral News: దొంగగా మారిన ప్రియుడు.. చితకబాదిన స్థానికులుAmaravati: అమరావతికి పని చేస్తాం కానీ.. సింగపూర్ మంత్రి కీలక నిర్ణయం
Amaravati: ఏపీ రాజధాని అమరావతిని మళ్లీ సింగపూర్ సహకారంతో నిర్మించాలన్న ప్రయత్నాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
మరింత Amaravati: అమరావతికి పని చేస్తాం కానీ.. సింగపూర్ మంత్రి కీలక నిర్ణయంAmit Shah: ఆపరేషన్ మహాదేవ్ తో ఉగ్రవాదులు హతమయ్యారు..
Amit Shah: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులపై భారత భద్రతా బలగాలు మరోసారి విజయఢంకా మోగించాయి. పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి ముగ్గురు దారుణమైన ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
మరింత Amit Shah: ఆపరేషన్ మహాదేవ్ తో ఉగ్రవాదులు హతమయ్యారు..Operation Sindoor: ముందు దేశం తర్వాతే పార్టీ.. కాంగ్రెస్ ఎంపీ కీలక పోస్ట్..
Operation Sindoor: పార్లమెంటులో జరుగుతున్న ఆపరేషన్ సిందూర్ చర్చపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది.
మరింత Operation Sindoor: ముందు దేశం తర్వాతే పార్టీ.. కాంగ్రెస్ ఎంపీ కీలక పోస్ట్..Revanth Reddy: సీఎం రేవంత్‌కు సుప్రీంకోర్టులో ఊరట
Revanth Reddy: సీఎం రేవంత్‌కు సుప్రీంకోర్టులో ఊరట
మరింత Revanth Reddy: సీఎం రేవంత్‌కు సుప్రీంకోర్టులో ఊరటEagle Team: రూ. 5 కోట్ల విలువైన 455 గంజాయి ప్యాకెట్లు పట్టివేత..ఈగల్ టీం దెబ్బ మామూలుగా లేదుగా..!
Eagle Team: తెలంగాణలో డ్రగ్స్, గంజాయి రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోస్తోంది. తాజాగా హైదరాబాద్ సమీపంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ ఆపరేషన్‌ను “ఈగల్ టీమ్” అద్భుతంగా నిర్వహించింది.
మరింత Eagle Team: రూ. 5 కోట్ల విలువైన 455 గంజాయి ప్యాకెట్లు పట్టివేత..ఈగల్ టీం దెబ్బ మామూలుగా లేదుగా..!Encounter: శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ హర్వాన్ ప్రాంతంలో మండే ఉదయం భద్రతా బలగాలు మరియు ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. హర్వాన్‌లోని లిద్వాస్ అనే ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
మరింత Encounter: శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతంHarish Rao: బాధితులకు కోటి రూపాయలు ఇస్తామన్న రేవంత్.. కానీ ఇచ్చింది 10 లక్షలు
తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించారు.
మరింత Harish Rao: బాధితులకు కోటి రూపాయలు ఇస్తామన్న రేవంత్.. కానీ ఇచ్చింది 10 లక్షలుParineeti Chopra: నా భర్త ఎప్పటికీ ప్రధాని కాలేరు.. పరిణీతి కీలక వ్యాఖ్యలు
Parineeti Chopra: బాలీవుడ్‌లో క్యూట్ కపుల్స్ అంటే ముందు గుర్తొచ్చేది పరిణీతి చోప్రా – రాఘవ్ చద్ధా ద్వయమే. అందరూ ప్రేమతో చూసే ఈ జంట తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది.
మరింత Parineeti Chopra: నా భర్త ఎప్పటికీ ప్రధాని కాలేరు.. పరిణీతి కీలక వ్యాఖ్యలు